ఏది భిన్నం?

వీటిలో భిన్నమైనదేదో కనిపెట్టండి

Published : 05 Jun 2022 00:19 IST

వీటిలో భిన్నమైనదేదో కనిపెట్టండి





చెప్పుకోండి చూద్దాం?

1. ఏమీ లేనమ్మ ఎగిరెగిరి పడుతుంది.. అన్నీ ఉన్నమ్మ అణిగిమణిగి ఉంటుంది. ఏమిటది?
2. నాలుగు కాళ్లూ, రెండు చేతులూ ఉన్నా.. నడవలేనిది ఏంటి?
3. గాల్లో వేలాడే పట్నం.. ఆ పట్నంలో అరవై ఆరు గదులు.. గదికో సిపాయి.. సిపాయికో తుపాకీ.. ఇంతకీ ఏంటది?
4. నీటిలో పుట్టింది.. చిప్పలో పెరిగింది.. కోటలోకి వచ్చింది.. రాజు గారికి నచ్చింది.. రాణి గారు మెచ్చింది. ఏంటో చెప్పుకోండి చూద్దాం?


చెప్పగలరా?

1. ఏడు అక్షరాల ఆంగ్ల పదాన్ని నేను. 1, 6, 7 అక్షరాలు ‘వయసు’ అనీ.. 3, 4, 5 అక్షరాలు ‘పరుగెత్తడం’ అనే అర్థాన్నిస్తాయి. ఇంతకీ నేనెవర్ని?
2. నేను ఆరు అక్షరాల ఆంగ్ల పదాన్ని. చివరి మూడక్షరాలు ‘కొడుకు’ అనీ.. 4, 2, 3 అక్షరాలు ‘సముద్రం’ అనే అర్థాన్నిస్తాయి. నేను ఎవరినో తెలిసిందా?



నేను గీసిన చిత్రం


జవాబులు:

బొమ్మల్లో ఏముంది: 1.ఎలుగుబంటి 2.బంతిపూలు 3.పూతరేకులు 4.రేగుపండ్లు

జత ఏది?: 1-జి, 2-డి, 3-ఎఫ్‌, 4-హెచ్‌, 5-బి, 6-సి, 7-ఇ, 8-ఎ

పదమాలిక: 1.కలప 2.కదనం 3.కడప 4.కలత 5.కడవ 6.కళంకం 7.కల్మషం

చెప్పుకోండి చూద్దాం: 1.విస్తరాకు 2.కుర్చీ 3.తేనెపట్టు 4.ముత్యం

ఏది భిన్నం: 3

చెప్పగలరా: 1. ARRANGE 2. REASON



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని