కవలలేవి?

ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి.

Published : 06 Jun 2022 00:13 IST

ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి.




పొడుపు కథలు

1. తమ్ముడు కుంటుతూ కుంటుతూ మైలు నడిచేసరికి.. అన్న పరుగెత్తుతూ పన్నెండు మైళ్లు నడుస్తాడు. ఏంటో చెప్పుకోండి చూద్దాం?
2. రాజుగారి తోటలో రోజాపూలు. చూసేవారే కానీ కోసేవారు లేరు. అవేంటో తెలుసా?
3. రెక్కలుంటాయిగానీ పక్షి కాదు. గిరగిరా తిరుగుతుంది కానీ గానుగ కాదు. అదేంటో చెప్పుకోండి చూద్దాం?


నేను గీసిన చిత్రం


జవాబులు:

అక్షరాల చెట్టు: TECHNOLOGY

రాయగలరా?: అంధకారం-చీకటి, నేత్రం-నయనం, సురలు-దేవతలు, ఆశ-కాంక్ష, అశని-పిడుగు, సూర్యుడు-రవి, ఇల-భూమి, సతి-అర్ధాంగి, పసిడి-కాంచనం, తార-చుక్క, గుర్రం-అశ్వం, అలసట-బడలిక, లలన-స్త్రీ, నెమలి-మయూరం, నీరు-ఉదకం, చెట్టు-వృక్షం  

కవలలేవి?: 2, 3

చెప్పుకోండి చూద్దాం?: 1.ఎండలు 2.ధరలు 3.కఠినం 4.అధ్వానం 5.వృథా 6.ఆదా

పొడుపు కథలు: 1.గడియారం ముళ్లు  2.నక్షత్రాలు 3.ఫ్యాన్‌



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని