చిత్రాల్లో ఏముందో?

అక్షరాల ఆధారంగా బొమ్మల పేర్లను గడుల్లో నింపగలరా!....

Updated : 07 Jun 2022 00:32 IST

అక్షరాల ఆధారంగా బొమ్మల పేర్లను గడుల్లో నింపగలరా!


వాక్యాల్లో ఆహార పదార్థాలు!

ఇక్కడ కొన్ని వాక్యాలున్నాయి. జాగ్రత్తగా పరిశీలిస్తే వాటిలో ఆహార పదార్థాల పేర్లు కనిపిస్తాయి. కనిపెట్టండి చూద్దాం.

1. ఎంత పోటీ ఉన్నా.. గెలవడమెలాగో తెలిసినవాడే విజేత.
2. వీటిలో అదో.. ఇదో..! శనివారం వచ్చిన ఉత్తరాలు ఈ రెండే జయశ్రీ.
3. ఎంత మోసమో.. సాగర్‌కు వెంటనే చెప్పాలి మనం.

4. ఈ రసాయన పూత.. రేకులు వేడెక్కకుండా చేస్తుందా?
5. నిన్నే సంపూ.. రీటా వచ్చిందో లేదో.. కనుక్కో!


పదమాలిక!

ఇక్కడున్న ఆధారాల సాయంతో గడులను సరైన అక్షరాలతో నింపండి. అర్థవంతమైన పదాలు వస్తాయి.


అది ఏది?

మొదటి బొమ్మను పోలి ఉన్నదేది?


తమాషా ప్రశ్నలు

1. గౌరవించే వంద?
2. విలువైన పగ?
3. తినగలిగే నగ?  



నేను గీసిన బొమ్మ


జవాబులు

చిత్రాల్లో ఏముందో!: 1.పనసకాయ 2.సమోసా 3.సాగరం 4.గడప 5.పడవ 6.వడదెబ్బ, వడగాలి

అది ఏది: 3

వాక్యాల్లో ఆహార పదార్థాలు: 1.వడ  2.దోశ 3.సమోసా 4.పూతరేకులు 5.పూరీ

పదమాలిక: 1.పావురం 2.కర్పూరం 3.సింధూరం 4.మందారం 5.భ్రమరం 6.గోపురం 7.సాకారం 8.ఆకారం

తమాషా ప్రశ్నలు: 1.‘వంద’నం 2.‘పగ’డం 3.శ‘నగ’, వేరుసె‘నగ’


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని