ఏది భిన్నం?

వీటిలో భిన్నమైనదేదో కనిపెట్టండి

Published : 09 Jun 2022 00:12 IST

వీటిలో భిన్నమైనదేదో కనిపెట్టండి


చెప్పగలరా?

1. నేను ఏడు అక్షరాల ఆంగ్ల పదాన్ని. చివరి నాలుగక్షరాలు ‘నౌకలు ఆగే ప్రాంతాన్నీ’.. 1, 4, 5, 6, 7 అక్షరాలు ‘క్రీడ’నూ సూచిస్తాయి. ఇంతకీ నేనెవరినో తెలిసిందా?
2. అయిదక్షరాల ఆంగ్ల పదాన్ని నేను. చివరి మూడు అక్షరాలు ‘వయసు’ అనీ.. 3, 2, 5 అక్షరాలు ‘తిన్నాను’ అనే అర్థాన్నిస్తాయి. నేను ఎవరినో చెప్పగలరా?





నేను గీసిన బొమ్మ


జవాబులు:

చిత్రాల్లో ఏముందో: 1.వడ 2.పరుగు 3.దోమ 4.రక్తం (దాగి ఉన్న పదం: పడమర)

రాయగలరా: 1.పాయసం 2.ఆయాసం 3.నీరసం 4.సమాసం 5.రాజసం 6.ఛాందసం 7.కుబుసం 8.ఉబ్బసం

ఏది భిన్నం: 2
చెప్పగలరా:
1. SUPPORT 2. STAGE



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని