కవలలేవి?

ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి.

Published : 15 Jun 2022 00:29 IST

ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి.


వాక్యాల్లో రంగుల పేర్లు

ఇక్కడున్న వాక్యాల్లో కొన్ని రంగుల పేర్లు దాగున్నాయి. కనిపెట్టగలరా?
1.  పెద్దవాళ్ల సూచనలు.. పునీత్‌కు ఎంతో పేరు, ప్రఖ్యాతలు తీసుకొచ్చాయి.

2. ఆ చెట్టు ఆకు.. పచ్చగా, భలే ఆకారంలో ఉంది కదూ!

3. వెదురు బడితెలు.. పునాదులకు ఆసరాగా ఉపయోగపడతాయి.

4. ఆమె పేరు దీప.. సుపుత్రుడి పేరు దీపాంకర్‌.. వారిద్దరూ ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపారు. 

5. మా భవానీ.. లంగావోణీ ధరిస్తే, చూడముచ్చటగా ఉంటుంది.


చెప్పగలరా?

1. నేను అయిదక్షరాల ఆంగ్ల పదాన్ని. 3, 4, 5 అక్షరాలు కలిస్తే ‘చీమ’ అనీ.. 2, 3, 1 అక్షరాలు కలిస్తే ‘ఒడి’ అనే అర్థాన్నిస్తా. ఇంతకీ నేనెవరినో తెలిసిందా?
2. ఆరు అక్షరాల ఆంగ్ల పదాన్ని నేను. చివరి నాలుగక్షరాలు కలిస్తే ‘ఉంగరం’ అవుతా. 1, 3, 4, 5, 6 అక్షరాలు కలిస్తే ‘తీసుకురా’ అనే అర్థాన్నిస్తా. నేనెవర్నో చెప్పగలరా?




నేను గీసిన చిత్రం


జవాబులు:

అక్షరాల రైలు : AUTHORITY
పదమాలిక : 1.పలక 2.పనస 3.పరుపు 4.పసుపు 5.పయనం 6.పకోడి 7.పరోటా 8.పడవ 9.పడగ కవలలేవి : 1, 4
వాక్యాల్లో రంగుల పేర్లు : 1.నలుపు 2.ఆకుపచ్చ 3.తెలుపు 4.పసుపు 5.నీలం
చెప్పగలరా :
1. PLANT 2. BORING



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని