తేడాలు కనుక్కోండి

కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి. కనుక్కోండి చూద్దాం.

Published : 16 Jun 2022 00:55 IST

కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి. కనుక్కోండి చూద్దాం.


తమాషా ప్రశ్నలు

1. పిండి చేయలేని మర ఏంటి?
2. తినలేని వరి ఏది?
3. మాట్లాడలేని గళం ఏమిటో?
4. చలనం లేని నిజం ఏంటి?





నేను గీసిన చిత్రం


జవాబులు:

తేడాలు కనుక్కోండి : 1.జింక చెవి 2.సింహం 3.జిరాఫీ 4.పూల మొక్క 5.కీరదోస 6.ఉడుత కాలు

బొమ్మల్లో ఏముందో : 1.చిరుతపులి 2.పునుగులు 3.ఆలుగడ్డలు 4.గసగసాలు 5.మీసాలు

గజిబిజి బిజిగజి : 1.సరళరేఖ 2.మరకతమణి 3.చరవాణి 4.సుగంధసోడా 5.మరమరాలు 6.గోధుమపిండి 7.చెకోడీలు 8.పూతరేకులు 9.వనవాసం

తమాషా ప్రశ్నలు : 1.తామర 2.గోదావరి 3.మంగళం 4.ఖనిజం



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు