ఏది భిన్నం?

వీటిలో భిన్నమైనదేదో కనిపెట్టండి.

Published : 17 Jun 2022 00:59 IST

వీటిలో భిన్నమైనదేదో కనిపెట్టండి.


చెప్పగలరా?

1. ఏడు అక్షరాల ఆంగ్ల పదాన్ని నేను. మొదటి మూడక్షరాలు కలిస్తే ‘కళ’ అనీ.. 4, 5, 7 అక్షరాలు కలిస్తే ‘మంచు’ అనే అర్థాన్నిస్తా. ఇంతకీ నేనెవరినో తెలిసిందా?
2. నేను ఆరక్షరాల ఆంగ్ల పదాన్ని. 1, 2, 3 అక్షరాలు కలిస్తే ‘గాడిద’ అనీ.. 5, 1, 6 అక్షరాలు కలిస్తే ‘ఎలుక’ అనే అర్థాన్నిస్తా. నేనెవరినో చెప్పగలరా?




నేను గీసిన చిత్రం


జవాబులు :

ఏది భిన్నం : 1
అక్షరాల చెట్టు :
DETERMINATION
అక్కడా.. ఇక్కడా : 1.మర 2.వరం 3.రంగం 4.వాన 5.బంటి 6.పతి

చెప్పగలరా : 1. ARTICLE 2. ASSERT



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని