అది ఏది?

మొదటి బొమ్మను పోలి ఉన్నదేది?

Published : 23 Jun 2022 00:39 IST

మొదటి బొమ్మను పోలి ఉన్నదేది?


చెప్పగలరా?

1. ఆరు అక్షరాల ఆంగ్ల పదాన్ని నేను. చివరి నాలుగక్షరాలు కలిస్తే ‘విశ్రాంతి’ అనీ.. 1, 4, 5, 6 అక్షరాలు కలిస్తే విద్యార్థులంతా చేసుకొనే ఓ కార్యక్రమాన్నీ సూచిస్తాయి. ఇంతకీ నేనెవరో చెప్పగలరా?
2. నేను ఎనిమిది అక్షరాల ఆంగ్ల పదాన్ని. 5, 6, 7, 8 అక్షరాలు కలిస్తే ‘కచ్చితంగా’ అనీ.. 5, 3, 4 అక్షరాలు కలిస్తే ‘సముద్రం’ అనే అర్థాన్నిస్తా. నేను ఎవరినో చెప్పగలరా?


వాక్యాల్లో చెట్ల పేర్లు

1.  కొందరేమో ‘చిన్న కుటుంబం-చింత లేని కుటుంబం’ అనీ.. ఇంకొందరేమో ‘ఐకమత్యమే మహాబలం’ అనీ అంటుంటారు.
2. సరళా.. ఎంత పిలుస్తున్నా పలకవే.. పని ఉంది నీతో కొంచెం..  
3. ఇదిగో రమా.. మిడిసిపాటు ఎవరికీ అంత మంచిది కాదు.
4. అదిగో స్వరూప.. నస ఆపు ఇక సంగీతా!
5. హరీ.. నీ పైజామ మేడపైనే ఉంది.. వర్షానికి తడవకముందే వెళ్లి తెచ్చుకో..


పొడుపు కథలు!

1. చెట్టంతా చేదుమయం, రోగాలకు దివ్య ఔషధం. ఏంటో చెప్పుకోండి చూద్దాం?
2. చక్కని చెరువు, చిక్కని నీళ్లు, తెల్లని కాడ, ఎర్రని పువ్వు. అదేంటో తెలుసా మీకు?





నేను గీసిన చిత్రం


జవాబులు:

అది ఏది : 2 గజిబిజి.. బిజిగజి : 1.అతిరథమహారథులు 2.అసమానతలు 3.అమానవీయం 4.పోరుబందరు 5.గసగసాలు 6.వరినారు 7.నందనవనం 8.ఆడంబరం

చెప్పగలరా : 1. FOREST 2. PLEASURE

జత ఏది?: 1-ఎఫ్‌, 2-డి, 3-జి, 4-బి, 5-ఎ, 6-ఇ, 7-హెచ్‌, 8-సి

వాక్యాల్లో చెట్ల పేర్లు : 1.చింత 2.వేప 3.మామిడి 4.పనస 5.జామ

పొడుపు కథలు: 1.వేపచెట్టు 2.దీపం



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు