కవలలేవి?

ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి.

Published : 30 Jun 2022 01:03 IST

ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి.


చెప్పగలరా!

1. నేనో మూడక్షరాల పదాన్ని. ‘పాక’లో ఉన్నాను. ‘మేక’లో లేను. ‘నక్క’లో ఉన్నాను. ‘కుక్క’లో లేను. ‘కంద’లో ఉన్నాను. ‘మంద’లో లేను. ఇంతకీ నేనెవర్నో చెప్పగలరా?

2. నేను నాలుగక్షరాల పదాన్ని. ‘ఆవు’లో ఉన్నాను. ‘గోవు’లో లేను. ‘లోపం’లో ఉన్నా. ‘పాపం’లో లేను. ‘చర్మం’లో ఉన్నాను. ‘మర్మం’లో లేను. ‘నమ్మకం’లో ఉన్నాను. ‘అమ్మకం’లో లేను. ఇంతకీ నేనెవరో తెలుసా?





నేను గీసిన బొమ్మ


జవాబులు:

అక్షరాల చెట్టు: FAITHFULNESS

చెప్పగలరా!: 1.పానకం 2.ఆలోచన

ష్‌.. గప్‌చుప్‌!: 1.పెంకుటిల్లు 2.గడియారం 3.చేతికర్ర 4.జీడిపప్పు 5.కరివేపాకు 6.కొబ్బరికాయ

కవలలేవి?: 1, 4



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని