తేడాలు కనుక్కోండి

కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి. కనుక్కోండి చూద్దాం.

Published : 02 Jul 2022 01:09 IST

కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి. కనుక్కోండి చూద్దాం.





నేనెవర్ని?

1. ఏడు అక్షరాల ఆంగ్ల పదాన్ని నేను. 4, 5, 6, 7 అక్షరాలు కలిస్తే ‘తీసుకో’ అనీ.. 5, 2, 1 అక్షరాలు కలిస్తే ‘లక్ష్యం’ అనే అర్థాన్నిస్తా. ఇంతకీ నేనెవరో తెలిసిందా?

2. నేను అయిదక్షరాల ఆంగ్ల పదాన్ని. 2, 3, 1 అక్షరాలు కలిస్తే ‘గాలి’ అనీ.. 4, 5, 2 అక్షరాలు కలిస్తే ‘సముద్రం’ అనే అర్థాన్నిస్తా. నేను ఎవరినో చెప్పగలరా?



నేను గీసిన బొమ్మ!


జవాబులు:

చిత్రాల్లో ఏముందో? : 1.కొబ్బరి కాయ 2.కాకరకాయలు 3.ఆలుగడ్డలు 4.పుస్తకాలు

కనిపెట్టగలరా... : 1.ఆర్చరీ 2.బాస్కెట్‌ బాల్‌

నేనెవర్ని? : 1.MISTAKE 2.RAISE

తేడాలు కనుక్కోండి : 1.పక్షి తోక 2.పక్షి జుట్టు 3.చెట్టు కొమ్మ 4.పొద 5.మబ్బు 6.పాము నాలుక

అక్కడా.. ఇక్కడా.. : 1.వారం 2.కోవా 3.బెల్టు 4.గాలి 5.నారి



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని