Published : 03 Jul 2022 01:00 IST

ఏది భిన్నం?

వీటిలో భిన్నమైనదేదో కనిపెట్టండి


నేనెవర్ని?

1. నేనో నాలుగక్షరాల పదాన్ని. ‘వాయువు’లో ఉన్నాను. ‘ఆయువు’లో లేను. ‘నలుపు’లో ఉన్నాను. ‘తెలుపు’లో లేను. ‘పార’లో ఉన్నాను. ‘చెర’లో లేను. ‘గోము’లో ఉన్నాను. ‘గోవు’లో లేను. ఇంతకీ నేనెవర్నో చెప్పుకోండి చూద్దాం?

2. నేనో అయిదక్షరాల పదాన్ని. ‘పులుసు’లో ఉంటాను. ‘అలుసు’లో ఉండను. ‘కట్టడం’లో ఉంటాను. ‘కన్నడం’లో ఉండను. ‘గొడవ’లో ఉంటాను. ‘కడవ’లో ఉండను. ‘గోడు’లో ఉంటాను. ‘గోడ’లో ఉండను. ‘గురక’లో ఉంటాను. ‘అరక’లో ఉండను. ఇంతకీ నేనెవర్నో తెలుసా?


చెప్పుకోండి చూద్దాం..

1. నీటిలో పుడుతుంది.. నీటిలోనే పెరుగుతుంది.. బయట బతుకుతుంది.. మళ్లీ నీటిలోనే చస్తుంది. ఏమిటబ్బా?

2. అది అంతటా ఉంటుంది.. దూది కన్నా తేలికగా ఉంటుంది.. ఎంత బలవంతులైనా సరే, దాన్ని ఎక్కువసేపు ఆపలేరు. అదేంటో తెలుసా?





నేను గీసిన చిత్రం


జవాబులు:

అక్షరాల పట్టిక: NOTIFICATION

నేనెవర్ని?: 1.వానపాము 2.పుట్టగొడుగు

జత చేయండి: 1-ఇ, 2-హెచ్‌, 3-ఎఫ్‌, 4-బి, 5-ఎ, 6-జి, 7-సి, 8-డి

ఏది భిన్నం?:

చెప్పుకోండి చూద్దాం : 1.ఉప్పు 2.ఊపిరి

కుడి ఎడమైతే!: 1.వడ-గొడవ 2.వల-కలవరం 3.కడప-పడక 4.కలప-పలక



Advertisement

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts