Updated : 08 Jul 2022 06:52 IST

కవలలేవి?

ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి.


చెప్పగలరా?

1. నేను అయిదు అక్షరాల ఆంగ్ల పదాన్ని. మొదటి మూడు అక్షరాలు కలిస్తే ‘అందరూ లేక మొత్తం’ అనీ.. చివరి మూడు అక్షరాలు కలిస్తే ‘తక్కువ’ అనే అర్థాన్నిస్తా. ఇంతకీ నేనెవరినో తెలిసిందా?
2. ఆరక్షరాల ఆంగ్ల పదాన్ని నేను. 1, 2, 6 అక్షరాలు కలిస్తే ‘దూరం’ అనీ.. 4, 5, 6 అక్షరాలు కలిస్తే ‘మన’ అనే అర్థాన్నిస్తా. నేను ఎవరినో చెప్పగలరా?




నేను గీసిన చిత్రం



జవాబులు :

బొమ్మల్లో ఏముందో? : 1.చింపాంజీ 2.చింతచిగురు 3.పరుగుపందెం 4.పతంగి

అక్కడా.. ఇక్కడా.. : 1.లాభం-నష్టం 2.కష్టం-సుఖం 3.మంచి-చెడు 4.న్యాయం-అన్యాయం 5.పగలు-రాత్రి

చెప్పగలరా? : 1.ALLOW 2.FAVOUR
కవలలేవి?: 1, 4



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని