Published : 09 Jul 2022 00:57 IST

అది ఏది?

మొదటి బొమ్మను పోలి ఉన్నదేది?


చెప్పగలరా!

1. ఆరు అక్షరాల ఆంగ్ల పదాన్ని నేను. 3, 5, 4, 6 అక్షరాలు కలిస్తే ‘పక్షి’ అనీ.. చివరి మూడు అక్షరాలు కలిస్తే ‘వదులుకొను లేదా విడిచిపెట్టు’ అనే అర్థాన్నిస్తా. ఇంతకీ నేనెవరినో తెలిసిందా?
2. నేను నాలుగు అక్షరాల ఆంగ్ల పదాన్ని. 2, 3, 4 అక్షరాలు కలిస్తే ‘మంచు’ అనీ.. 2, 1 అక్షరాలు కలిస్తే ‘లోపల’ అనే అర్థాన్నిస్తా. నేను ఎవరినో చెప్పగలరా?


వాక్యాల్లో ప్రాంతాల పేర్లు

ఇక్కడున్న వాక్యాల్లో ప్రాంతాల పేర్లు దాగి ఉన్నాయి. అవేంటో కనుక్కోండి చూద్దాం.
1. అతడి పేరు మధు. రకరకాల పక్షులు, జంతువుల గొంతులను మిమిక్రీ చేయగలడు.

2. పరశురాం.. చీమలు, తమ కంటే 20 రెట్ల ఎక్కువ బరువును మోయగలవు తెలుసా..!

నేను గీసిన చిత్రం...


జవాబులు:

అది ఏది?: 3
అక్షరాల చెట్టు :
ABBREVIATIONS
అంత్యాక్షరి : 1.గొడుగు 2.గులాబీ 3.బీరువా 4.వానరం 5.రంగులు
వాక్యాల్లో ప్రాంతాల పేర్లు : 1.మధుర 2.రాంచీ
చెప్పగలరా? :
1.HYBRID 2.NICETags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని