తేడాలు కనుక్కోండి

కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి. కనుక్కోండి చూద్దాం.

Published : 10 Jul 2022 00:26 IST

కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి. కనుక్కోండి చూద్దాం.


తమాషా ప్రశ్నలు!

1. చెవిపోటు రాని చెవి?
2. పొట్టలోకి వెళ్లగలిగే గొడుగు?
3. సర్కారు వారి కారులో కారులు?






నేను గీసిన చిత్రం


జవాబులు:

తేడాలు కనుక్కోండి : 1.చివరనున్న బాబు నిక్కరు 2.పాప జుట్టు 3.గొడుగు 4.బాబు జుట్టు 5.పాప చెయ్యి 6.కుక్క తల

రాయగలరా : 1.సమోసా 2.సగటు 3.సరదా 4.సపోటా 5.సరస్సు 6.సమరం 7.సమయం

అక్షరాల చెట్టు: ENCOURAGEMENT

అటు ఇటు ఒకటే!: 1.Diamond 2.Legal 3.Window 4.Shoes 5.Minimum 6.Maximum 7.Stress 8.Treatment

తమాషా ప్రశ్నలు: 1.తాళం చెవి 2.పుట్టగొడుగు 3.అధికారులు



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు