అది ఏది?

మొదటి బొమ్మను పోలి ఉన్నదేది?

Published : 13 Jul 2022 01:05 IST

మొదటి బొమ్మను పోలి ఉన్నదేది?


నేనెవర్ని?

1. నేనో నాలుగక్షరాల పదాన్ని. ‘సాధువు’లో ఉన్నాను. ‘వధువు’లో లేను. ‘గాయం’లో ఉన్నాను. ‘గాలి’లో లేను. ‘కాలం’లో ఉన్నాను. ‘కలం’లో లేను. ‘లంక’లో ఉన్నాను. ‘వంక’లో లేను. ఇంతకీ నేనెవరినో తెలిసిందా?
2. నేను మూడక్షరాల పదాన్ని. ‘వాయువు’లో ఉన్నాను. ‘ఆయువు’లో లేను. ‘నలుపు’లో ఉన్నాను. ‘మలుపు’లో లేను. ‘రంగు’లో ఉన్నాను. ‘హంగు’లో లేను. నేనెవర్నో చెప్పగలరా?


తప్పులే తప్పులు

ఇక్కడ కొన్ని పదాలున్నాయి. వాటిలో అక్షర దోషాలున్నాయి. మీరు వాటిని సరిచేసి రాయగలరా?
1. తమళపాకు
2. గోధావరి
3. అన్నథాత
4. విమానాస్రయం
5. పాఠసాల
6. అరన్యం
7. ఆరటిపండు
8. ఆశ్చర్యచఖితుడు






నేను గీసిన బొమ్మ


జవాబులు:

పట్టికలో పదం: supplementary
చిత్రాల్లో ఏముందో..: 1.సీతాకోకచిలుక 2.చిలగడదుంప 3.పకోడి 4.కలువ 5.వల

ఆ ఒక్కటి ఏది?: ట్రాక్టర్‌ (మిగతావాటికి ట్రాలీ ఉండదు)

అది ఏది?: 2
జత చేయండి: 1-ఎఫ్‌, 2-ఎ, 3-హెచ్‌, 4-బి, 5-సి, 6-డి, 7-ఇ, 8-జి

నేనెవర్ని: 1.సాయంకాలం 2.వానరం
చిత్రాల్లో ఏముందో!: 1.సీతాకోకచిలుక 2.చిలగడదుంప 3.పకోడి 4.కలువ 5.వల  తప్పులే తప్పులు: 1.తమలపాకు 2.గోదావరి 3.అన్నదాత 4.విమానాశ్రయం 5.పాఠశాల 6.అరణ్యం 7.అరటిపండు 8.ఆశ్చర్యచకితుడు



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని