తేడాలు కనుక్కోండి!

కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి. కనుక్కోండి చూద్దాం.

Published : 14 Jul 2022 00:52 IST

కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి. కనుక్కోండి చూద్దాం.


చెప్పగలరా?

1. నేను అయిదక్షరాల ఆంగ్ల పదాన్ని. 5, 3, 4 అక్షరాలు కలిస్తే ‘పది’ అనీ.. 4, 3, 5 అక్షరాలు కలిస్తే ‘వల’ అనే అర్థాన్నిస్తా. ఇంతకీ నేనెవరినో తెలిసిందా?

2. ఆరు అక్షరాల ఆంగ్ల పదాన్ని నేను. 4, 5, 6 అక్షరాలు కలిస్తే ‘తిన్నాను’ అనీ.. 3, 2, 1 అక్షరాలు కలిస్తే ‘మంచం’ అనే అర్థాన్నిస్తా. నేను ఎవరినో చెప్పగలరా?


పొడుపు కథలు

1. వెచ్చని కన్నీరు కారుస్తుంది.. వెలుగులు పంచుతుంది.. ఆఖరికి మాయం అవుతుంది. అదేంటో తెలుసా?
2. ఎప్పుడూ పైకి వెళ్తూనే ఉంటుంది కానీ ఒక్కసారి కూడా కిందకు రాదు. ఏంటది?
3. ఎంతమందికి ఇచ్చినా.. కోల్పోనిది ఏంటి?
4. నల్లగా ఉంటే బాగున్నట్లు.. తెల్లబడితే శుభ్రం చేయాలన్నట్లు. అదేమిటో?




నేను గీసిన చిత్రం


జవాబులు:

తేడాలు కనుక్కోండి!: 1.చెట్టు తొర్ర 2.ఆకులు 3.నక్క చెవి 4.రాయి 5.సింహం తోక 6.నోరు

అంత్యాక్షరి! : 1.ఏనుగు 2.గులాబీ 3.బీరకాయ 4.యముడు

పొడుపు కథలు : 1.కొవ్వొత్తి 2.వయసు 3.విజ్ఞానం 4.బ్లాక్‌బోర్డు

చెప్పగలరా? : 1. EVENT 2. DEBATE



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని