కవలలేవి?
ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి.
ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి.
నేను ఎవరినబ్బా?
1. మూడు అక్షరాల పదాన్ని నేను. ‘వల’లో ఉన్నాను కానీ ‘అల’లో లేను. ‘రవి’లో ఉన్నాను కానీ ‘కవి’లో లేను. ‘దశ’లో ఉన్నాను కానీ ‘దిశ’లో లేను. ఇంతకీ నేను ఎవరినో తెలిసిందా?
2. నేను రెండక్షరాల పదాన్ని. ‘బతుకు’లో ఉన్నాను కానీ ‘అతుకు’లో లేను. ‘పసిడి’లో ఉన్నాను.. ‘పుత్తడి’లోనూ ఉన్నాను. నేనెవర్నో చెప్పగలరా?
చెప్పుకోండి చూద్దాం...!
1. అందరినీ సమానంగా చూస్తుంది. కానీ, కొందరే సద్వినియోగం చేసుకుంటారు.. ముందుకు వెళ్తున్న కొద్దీ దాన్ని కోల్పోతుంటారు. ఏంటది?
2. పెద్ద పెద్ద ఓడలను పడగొట్టేంత బలశాలి.. సూర్యుడికి తప్ప ఎవరికీ భయపడదు. అదేంటబ్బా?
నేను గీసిన చిత్రం
జవాబులు:
బొమ్మల్లో ఏముందో? : 1.పోపులపెట్టె 2.పులిహోర 3.మరమనిషి 4.మర్రిచెట్టు 5.షికారు
నేను ఎవరినబ్బా? : 1.వరద 2.బడి
అక్షరాల రైలు : SUNFLOWER
చెప్పుకోండి చూద్దాం...! : 1.సమయం 2.మంచుగడ్డ
కవలలేవి? : 2, 4
కనిపెట్టగలరా... : 1.DRUMSTICKS 2. BEETROOT
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!