అది ఏది?

మొదటి బొమ్మను పోలి ఉన్నదేది?

Published : 17 Jul 2022 00:20 IST

మొదటి బొమ్మను పోలి ఉన్నదేది?


తమాషా ప్రశ్నలు

1. మనకి మనమే ఇచ్చుకునే వరం ఏంటి?
2. మంట పుట్టించని కారం ఏమిటో?
3. శాకాహార కోడి ఏంటబ్బా?






నేను గీసిన చిత్రం


జవాబులు:

చిత్రాల్లో ఏముందో!: అరటి చెట్టు (1.పట్టుచీర 2.మావటి 3.అర్ధరూపాయి 4.తెరచాప 5.కుంచె)

అది ఏది?: 3

తమాషా ప్రశ్నలు : 1.స్వయంవరం 2.ఉపకారం/మమకారం 3.పకోడి

అక్కడా.. ఇక్కడా.. : 1.జెండా 2.రాయి 3.పన్ను 4.రసం

ఆ ఒక్కటి ఏది? : 4.సన్నాయి (ఇదొక్కటే వాయు సంబంధమైన వాయిద్యం)



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని