తేడాలు కనుక్కోండి

కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి. కనుక్కోండి చూద్దాం.

Published : 18 Jul 2022 00:23 IST

కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి. కనుక్కోండి చూద్దాం.


నేనెవరో తెలుసా?

నాలుగక్షరాల పదాన్ని నేను. ‘నిజం’లో ఉంటాను. ‘నైజం’లో ఉండను. ‘కొప్పు’లో ఉంటాను. ‘కొవ్వు’లో ఉండను. ‘రజను’లో ఉంటాను. ‘డజను’లో ఉండను. ‘అవ్వ’లో ఉంటాను. ‘అల’లో ఉండను. ఇంతకూ నేనెవరో తెలుసా?






నేను గీసిన చిత్రం


జవాబులు:

తేడాలు కనుక్కోండి: 1.దుంగ 2.కొమ్మ 3.గడ్డి 4.రాయి 5.కుందేలు కాలు 6.ఏనుగు కాలు

అక్షరాల చెట్టు:WEIGHTLIFTING

తప్పులే తప్పులు: 1.గ్రహపాటు 2.నిరాసక్తత 3. నిర్మొహమాటం 4.విశ్రాంతి 5.వీరోచితం 6.సంక్షిప్తం 7.సాగరం 8.సమరశంఖం

జత చేయండి: 1-జి, 2-డి, 3-బి, 4-హెచ్‌, 5-ఎ, 6-సి, 7-ఎఫ్‌, 8-ఇ.

అక్షరాలతో ఆట: 1.చిరుగు 2.చిరుత 3.చిలుము 4.చిగురు 5.చివర 6.చిరాకు

నేనెవరో తెలుసా?: నిప్పురవ్వ



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని