కవలలేవి?

ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి.

Published : 20 Jul 2022 00:23 IST

ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి.


తప్పులే తప్పులు!

కింది పదాల్లో ఒక్కో తప్పుంది. జాగ్రత్తగా చదివి కనుక్కోండి చూద్దాం.
1. పాటశాల
2. భుకంపం
3. ఆందోలన
4. పరిక్షలు
5. అభ్వసనం
6. మమాకారం


తమాషా ప్రశ్నలు

1. రైలు ఎక్కే మనిషికి, దిగే మనిషి ఏమవుతాడు?
2. రాజ్యం లేని రాజు?
3. ఆఫ్రికా కోతులు పళ్లు తినే ముందు ఏం చేస్తాయి?
4. గిజు మధ్యలో ఏముంటుంది?






నేను గీసిన బొమ్మ


జవాబులు:

అంత్యాక్షరి: 1.గొడుగు 2.గునపం 3.పంది 4.దిక్సూచి 5.చిరుత వాక్యాల్లో వస్తువుల పేర్లు : 1.రాయి 2.వల 3.కడవ 4.గంట 5.బంతి కవలలేవి? : 1, 3
అక్షరాల చెట్టు :
CONCENTRATION
తమాషా ప్రశ్నలు: 1.ఎదురవుతాడు 2.తరాజు 3.నోరు తెరుస్తాయి 4.‘గీ’ అక్షరం
తప్పులే తప్పులు! : 1.పాఠశాల 2.భూకంపం 3.ఆందోళన 4.పరీక్షలు 5.అభ్యసనం 6.మమకారం
కనిపెట్టగలరా? :
1. CARROT 2. EGG PLANT



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని