Published : 22 Jul 2022 00:19 IST

తేడాలు కనుక్కోండి

కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి. కనుక్కోండి చూద్దాం.


తమాషా ప్రశ్నలు

1.  ఒక్కసారిగా ఆందోళన కలిగించే కలం ఏంటబ్బా?
2. అందరికీ సహాయం చేసే కాలం ఏది?






నేను గీసిన చిత్రం


జవాబులు:

తేడాలు కనుక్కోండి : 1.మేఘం 2.చినుకులు 3.గొడుగు 4.పొద 5.మగ్‌ 6.కుక్క కాలు

అంత్యాక్షరి! : 1.సాగరం 2.రంపం 3.పంచదార 4.రవ్వలడ్డు

కనిపెట్టగలరా? : B - సాలీడు (కాళ్ల సంఖ్య ఆధారంగా..)

వాక్యాల్లో జీవుల పేర్లు : 1.కాకి 2.చిలుక 3.కోకిల 4.చీమ 5.పావురం 6.కోతి

తమాషా ప్రశ్నలు : 1.కలకలం 2.సాయంకాలం

గజిబిజి బిజిగజి : 1.సమయానుకూలం 2.గ్రహశకలాలు 3.సామంతరాజులు 4.వికటకవి 5.బాలవినోదిని 6.అనంతగిరి



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని