ఏది భిన్నం?

వీటిలో భిన్నమైనదేదో కనిపెట్టండి.

Updated : 23 Jul 2022 05:00 IST

వీటిలో భిన్నమైనదేదో కనిపెట్టండి.


పొడుపు కథలు

1. మా ఇంట్లో రెండు ఎద్దులు.. ఒకటి తిరుగుతూ పనిచేస్తుంది.. మరోటి కదలకుండా పనిచేస్తుంది.
2. బుడతడికి బోలెడు చొక్కాలు.. ఎన్ని విప్పినా ఏడ్వడు కానీ విప్పినవాళ్లను మాత్రం ఏడిపిస్తాడు.
3. ఏడుగురు అన్నదమ్ములం.. కలిసే వస్తాం, కలిసే వెళ్తాం.
4. టిక్‌ టిక్‌ బండి.. ఎక్కడా ఆగదండి.. ముందుకు వెళ్తూనే ఉంటుందండి.







నేను గీసిన చిత్రం


జవాబులు:

ఏది భిన్నం : 3
పదమేంటి? :
1.KITCHEN 2.MORNING
అక్షరాల చెట్టు : MATHEMATICIAN
చిత్రాల్లో ఏముందో? : 1.మందారపువ్వులు 2.దాల్చినచెక్క 3.పుస్తకములు 4.వక్క పలుకులు  5.పళ్లు 6.కుక్క
వాక్యాల్లో ప్రాంతాల పేర్లు: 1.తుని 2.నగరి 3.కదిరి 4.జూరాల 5.దిండి 6.అనంతగిరి
పొడుపు కథలు : 1.ఇసుర్రాయి (తిరగలి రాళ్లు) 2.ఉల్లిగడ్డ 3.ఇంద్రధనుస్సు 4.గడియారం



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని