Published : 25 Jul 2022 00:20 IST

అది ఏది?

మొదటి బొమ్మను పోలి ఉన్నదేది?


తమాషా ప్రశ్నలు

1. నొప్పి పుట్టించే కాలు?
2. గాలిపటం ఎక్కువ ఎత్తుకు వెళ్లాలంటే ఏం చేయాలి?
3. యాక్టర్‌కు ఇల్లు అద్దెకు ఇస్తే ఏం అవుతుంది?


వాక్యాల్లో జీవులు!

ఈ కింది వాక్యాల్లో కొన్ని జీవుల పేర్లున్నాయి. జాగ్రత్తగా వెతికి పట్టుకోండి.
1. నా వాచీ మరిచిపోయా.. ఎక్కడో!
2. అదంతా నీ భ్రమ రంజిత్‌!
3. సంతూ! నీ గళం బాగుంటుంది తెలుసా!
4. అయ్యా నాదో మనవి..!
5. నిన్నే ఈ గరిటె కొన్నాను.. ఎలా ఉంది?


పొడుపు కథలు

1. అరచేతి కింద అరిసె. ఏంటో తెలుసా?
2. వందమంది అన్నదమ్ములకు ఒకటే మొలతాడు?
3. రెండు వైపుల చెవులున్నా, వినలేదు. ఏంటది?
4. సాయం లేకుండా నిలబడలేదు. కానీ కాళ్లు లేకున్నా పరిగెత్తుతుంది. అదేంటో తెలుసా?






నేను గీసిన చిత్రం


జవాబులు:

రాయగలరా: 1.పరోటా 2.పవనం 3.పయనం 4.పసుపు 5.పదును 6.పరాయి 7.పరుషం 8.పరదా

అంత్యాక్షరి: 1.పౌర్ణమి 2.మిడత 3.తరాజు 4.జున్నుముక్క

అక్షరాల చెట్టు: International

తప్పులే తప్పులు: 1.విద్యార్థి 2.అనురాగం 3.సంగీత సాధన 4.సామరస్యం 5.పరిస్థితి 6.పరమాణువు 7.కంకణం 8.ప్రళయం

వాక్యాల్లో జీవులు!: 1.చీమ 2.భ్రమరం 3.తూనీగ 4.దోమ 5.ఈగ

తమాషా ప్రశ్నలు: 1.టీకాలు 2.ఎగరేయాలి 3.అద్దె వస్తుంది

పొడుపు కథలు: 1.పిడక 2.చీపురు 3.గంగాళం 4.గడియారం ముళ్లు

అది ఏది: 1



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని