అది ఏది?

మొదటి బొమ్మను పోలి ఉన్నదేది?

Published : 29 Jul 2022 00:26 IST

మొదటి బొమ్మను పోలి ఉన్నదేది?


చెప్పగలరా!

1. రాయీ రాయీ జోడుండంగా.. పైనది తిరగంగా.. కిందది పదిలంగా.. ఏది పోసినా నలగంగా.. ఏంటో చెప్పుకోండి చూద్దాం?
2. సినిమాహాలుకు మనతోపాటే వస్తుంది. టికెట్టూ తీసుకుంటుంది. కానీ సినిమా చూడదు. మన కోసం మూడు గంటలు ఓపికగా ఎదురు చూస్తుంది. ఇంతకీ ఏంటది?


తమాషా ప్రశ్నలు

1. తుపాకీ తూటాకు భయపడని జీవి?
2. పాటలు పాడే చిలుకను ఏమని పిలుస్తారు?
3. నీకు మొదటి ర్యాంకు రావాలంటే ఏం చేయాలి?







నేను గీసిన చిత్రం


సమాధానాలు:

చెప్పగలరా!: 1.తిరగలి 2.వాహనం

తమాషా ప్రశ్నలు: 1.సూక్ష్మజీవి 2.పాడు చిలుక 3.ఇంకెవ్వరికీ మొదటి ర్యాంక్‌ రాకుండా చేయాలి  అక్కడా.. ఇక్కడా.. : 1.వరం 2.నీరు 3.మతి 4.రాయి 5.పటం

అక్షరాల రైలు : CHALLENGE

బొమ్మల్లో ఏముందో? : 1.హిమాలయాలు 2.యాలకులు 3.అటుకులు 4.అరటితోట 5.తోటకూర అది ఏది : 2

కనిపెట్టగలరా? :1.LADIES FINGER 2.TOMATO

తప్పులే తప్పులు! : 1.అంత్యాక్షరి 2.పుస్తకాలు 3.గణితం 4.ఎవరెస్టు 5.దరహాసం 6.ఖద్దరు 7.మూల్యాంకనం 8.పరీక్షలు



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని