ఏంటో తెలుసా?

ఈ చిత్రం ఓ పండుకు సంబంధించింది. అదేంటో తెలుసా?

Updated : 02 Aug 2022 00:31 IST

ఈ చిత్రం ఓ పండుకు సంబంధించింది. అదేంటో తెలుసా?


ఒకే అక్షరం!

ఒక పదం ‘న’తో అంతమైతే, రెండో పదం ‘న’ తో మొదలవుతుంది. ఇచ్చిన ఆధారాల ప్రకారం ఆ పదాల్ని కనుక్కొని గళ్లను పూరించండి.


అది ఏది?

మొదటి బొమ్మను పోలి ఉన్నదేది?


బొమ్మల్లో ఏముందో..

బొమ్మల ఆధారంగా వాటి పేర్లను ఇక్కడున్న గడుల్లో నింపగలరా?

జవాబులు

ఏంటో తెలుసా?: స్ట్రాబెర్రీ

ఒకే అక్షరం: 1.నిచ్చెన, నడక 2.లలన, నలుపు 3.పాలన, నరుడు 4.వాన, నత్త 5.కోన, నల్లి 6.కూన, నడి

అది ఏది?: 3

బొమ్మల్లో ఏముందో: 1.నీళ్లసీసా 2.సాసరు 3.చేతి రుమాలు 4.మామిడి పండు 5.పందిపిల్ల 6.పిల్లనగ్రోవి 7.విమానం


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని