అక్షరాల పట్టిక

ఇక్కడ ఓ పట్టిక ఉంది. దానిలో కొన్ని అక్షరాలున్నాయి. వాటిని సరైన క్రమంలో రాస్తే అర్థవంతంగా మారుతుంది. ఓసారి ప్రయత్నించండి....

Published : 09 Aug 2022 00:30 IST

ఇక్కడ ఓ పట్టిక ఉంది. దానిలో కొన్ని అక్షరాలున్నాయి. వాటిని సరైన క్రమంలో రాస్తే అర్థవంతంగా మారుతుంది. ఓసారి ప్రయత్నించండి.


ఒకే అక్షరం

ఒక పదం ‘క’తో అంతమైతే, రెండో పదం ‘క’తో మొదలవుతుంది. ఇచ్చిన ఆధారాల ప్రకారం ఆ పదాల్ని కనుక్కొని గళ్లను పూరించండి.


జత చేయండి

కింద కొన్ని పాల సంబంధిత పదార్థాలున్నాయి. వాటికి సరిపడే పదాల్ని జత చేయండి.


ఏంటో తెలుసా?

ఈ చిత్రం ఓ పండుకు సంబంధించింది. దాని పేరేంటో తెలుసా?


తమాషా ప్రశ్నలు

1. ఎవ్వరూ ఇష్టపడని రుణం?
2. చెల్లించాల్సిన రాయి?
3. కడుపు నింపే జనం?


కవలలేవి?

ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి


నేనెవర్ని?

1. నేనో నాలుగక్షరాల పదాన్ని. ‘వాయువు’లో ఉంటాను. ‘ఆయువు’లో ఉండను. ‘నక్క’లో ఉంటాను. ‘కుక్క’లో ఉండను. ‘పానకం’లో ఉంటాను. ‘పూనకం’లో ఉండను. ‘ముప్పు’లో ఉంటాను. ‘నిప్పు’లో ఉండను. నేనెవరో తెలుసా?

2. నేను మూడక్షరాల పదాన్ని. ‘విల్లు’లో ఉంటాను. ‘ముల్లు’లో ఉండను. ‘నోరు’లో ఉంటాను. ‘ఆరు’లో ఉండను. ‘పాదం’లో ఉంటాను. ‘పాదు’లో ఉండను. నేనెవరో తెలుసా?


తప్పులే తప్పులు!

ఇక్కడ కొన్ని పదాలున్నాయి. వాటిలో అక్షర దోషాలున్నాయి. మీరు వాటిని సరిచేసి రాయగలరా?

1. లయకరుడు
2. ప్రలయం
3. విధ్యాలయం
4. రక్చకుడు  
5. శీతాఫలం
6. సిబ్బంధి
7. స్వావలంభన


సాధించగలరా?

ఇక్కడ కొన్ని అంకెలూ, గణిత గుర్తులూ ఉన్నాయి. వాటిని ఉపయోగించి.. సమాధానం 666 వచ్చే సమీకరణాన్ని రాయగలరా?


చెప్పగలరా?

ఇక్కడ కొన్ని ఆంగ్ల పదాలు అసంపూర్తిగా ఉన్నాయి. మొదటి మూడు ఖాళీల్లో సరిపోయే అక్షరాల జంటను తిప్పి రాస్తే.. తర్వాతి ఖాళీల్లోనూ సరిపోతాయి. అవేంటో కనుక్కోండి.


 


సమాధానాలు

అక్షరాల పట్టిక: waterproofing
ఒకే అక్షరం: 1.నడక, కల్పన 2.పడక, కడవ 3.మొలక, కరవు 4.చురక, కనకం 5.అరక, కలుగు 6.అలక, కడలి  
జత చేయండి: 1-ఇ, 2-ఎ, 3-డి, 4-బి, 5-సి  
ఏంటో తెలుసా: డ్రాగన్‌ ఫ్రూట్‌
తమాషా ప్రశ్నలు: 1.దారుణం 2.కిరాయి 3.భోజనం  కవలలేవి?: 3, 4
నేనెవర్ని?: 1.వానపాము 2.వినోదం
తప్పులే తప్పులు: 1.లయకారుడు 2.ప్రళయం 3.విద్యాలయం 4.రక్షకుడు 5.సీతాఫలం 6.సిబ్బంది 7.స్వావలంబన  
సాధించగలరా? : 1234-567+8-9= 666 లేదా 123+456+78+9 = 666
చెప్పగలరా? : 1.TIM, MIT 2.OOL, LOO 3.SEN, NES


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని