అక్షరాల చెట్టు

ఇక్కడ ఓ చెట్టుంది. దానికి కొన్ని అక్షరాలున్నాయి. వాటిని సరైన క్రమంలో రాస్తే అర్థవంతంగా మారుతుంది. ఓసారి ప్రయత్నించండి.

Updated : 23 Aug 2022 06:36 IST

ఇక్కడ ఓ చెట్టుంది. దానికి కొన్ని అక్షరాలున్నాయి. వాటిని సరైన క్రమంలో రాస్తే అర్థవంతంగా మారుతుంది. ఓసారి ప్రయత్నించండి.


తేడాలు కనుక్కోండి!

కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి. కనుక్కోండి చూద్దాం.


పదమాలిక

ఇక్కడున్న ఆధారాల సాయంతో గడులను పూరించండి. అర్థవంతమైన పదాలు వస్తాయి.


అవునా.. కాదా?

ఇక్కడున్న వాక్యాల్లో ఏది అవునో, ఏది కాదో చెప్పండి చూద్దాం.

1.  మన భారతదేశం ఆసియా ఖండంలో ఉంది.
2. రెటీనా నోటి లోపల ఉంటుంది.
3. కంగారూ ఆస్ట్రియాకు చెందిన జంతువు.
4. కొండచిలువ ఓ విష సర్పం.
5. మృగరాజు అని సింహానికి పేరు.
6. ఎవరెస్ట్‌ అతి ఎత్తైన పర్వతం.
7. గబ్బిలం పక్షిజాతికి చెందిన జీవి.
8. ‘నోబాల్‌’ అనేది క్రికెట్‌కు సంబంధించిన పదం.  


రాయగలరా..?

ఇక్కడ కొన్ని తెలుగు పదాలు, వాటి పర్యాయ పదాలున్నాయి. వాటిని సరిగా జతచేయండి చూద్దాం.



జవాబులు

అక్షరాల చెట్టు: INFRASTRUCTURE 

తేడాలు కనుక్కోండి!: 1.పిల్లి చెవి 2.రాయి దగ్గరి ఆకు 3.ఎలుక చెవి 4.ఆకు తొడిమ 5.మేఘం 6.నీరు

పదమాలిక: 1.అలక 2.అరుదు 3.అదును 4.అలుసు 5.అరుగు 6.అలుగు 7.అరిసె

అవునా.. కాదా..?: 1.అవును 2.కాదు (కంటిలోపల ఉంటుంది) 3.కాదు (ఆస్ట్రేలియాకు చెందిన జంతువు) 4.కాదు 5.అవును 6.అవును 7. కాదు (క్షీరదం) 8.అవును

రాయగలరా..? : సమీరం-గాలి, కేసరి-సింహం, క్షీరం-పాలు, వరాహం-పంది, రక్తం-రుధిరం, సముద్రం-సాగరం, గుర్రం-అశ్వం, గుడి-ఆలయం, స్వప్నం-కల, విరి-కుసుమం, ఏనుగు-కరి, కూర్మం-తాబేలు, సర్పం-పాము, గృహం-ఇల్లు, శిరస్సు-తల


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని