అది ఏది?

మొదటి బొమ్మను పోలి ఉన్నదేది?...

Published : 04 Oct 2022 00:38 IST

మొదటి బొమ్మను పోలి ఉన్నదేది?


అక్షరాల చెట్టు

ఇక్కడ ఓ చెట్టుంది. దానికి కొన్ని అక్షరాలున్నాయి. వాటిని సరైన క్రమంలో రాస్తే అర్థవంతమైన పదం వస్తుంది. ఓసారి ప్రయత్నించండి.


పట్టికల్లో పదం!

ప్రతి చతురస్రంలో ఒక్క అక్షరం తప్ప, మిగతావి రెండుసార్లు ఉంటాయి. అలా అన్ని చతురస్రాల్లోని ఆ ఏకాకి అక్షరాలను ఓచోట చేరిస్తే ప్రమాదకరమైన జీవి పేరు వస్తుంది. అదేంటో కనుక్కోండి!


బొమ్మల్లో ఏముందో?

బొమ్మల ఆధారంగా వాటి పేర్లను ఇక్కడి ఖాళీ గడుల్లో నింపగలరా?


నేనెవర్ని?

మూడు అక్షరాల పదాన్ని నేను. ‘సిరా’లో ఉన్నాను కానీ ‘నీరా’లో లేను. ‘నిప్పు’లో ఉన్నాను కానీ ‘తుప్పు’లో లేను. ‘మాట’లో ఉన్నాను కానీ ‘కోట’లో లేను. ఇంతకీ నేనెవర్ని?



జవాబులు

అది ఏది? : 2

అక్షరాల చెట్టు : INTERNATIONAL 

పట్టికల్లో పదం : కొండచిలువ

బొమ్మల్లో ఏముందో? : 1.మామిడి తోట 2.తోటకూర 3.బొంబాయి రవ్వ 4.బొంగరం 5.రంగులరాట్నం  నేనెవర్ని? : సినిమా


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని