అక్షరాల చెట్టు

ఇక్కడ ఓ చెట్టుంది. దానికి కొన్ని అక్షరాలున్నాయి. వాటిని సరైన క్రమంలో రాస్తే అర్థవంతమైన పదం వస్తుంది. ఓసారి ప్రయత్నించండి...

Published : 07 Oct 2022 00:46 IST

ఇక్కడ ఓ చెట్టుంది. దానికి కొన్ని అక్షరాలున్నాయి. వాటిని సరైన క్రమంలో రాస్తే అర్థవంతమైన పదం వస్తుంది. ఓసారి ప్రయత్నించండి.


తప్పులే తప్పులు!

కింది పదాల్లో ఒక్కో తప్పు ఉంది. వాటిని గుర్తించి, సరైన పదాలను రాయండి.


రాయగలరా?

ఇక్కడ కొన్ని పదాలు గజిబిజిగా ఉన్నాయి. వాటిని సరైన పదాలతో కలిపి అర్థవంతంగా చేయండి చూద్దాం?


పదమాలిక

ఈ ఆధారాల సాయంతో ఖాళీగడుల్లో సరైన అక్షరాలు రాయండి. అర్థవంతమైన పదాలు వస్తాయి.


దొందూ దొందే!

ఇక్కడ కొన్ని వాక్యాలూ, వాటి మధ్యలో కొన్ని ఖాళీలూ ఉన్నాయి. మొదటి ఖాళీల్లో నప్పే పదమే, తర్వాతి వాటిల్లోనూ సరిపోతుంది. అవేంటో కనుక్కోండి చూద్దాం.


అంత్యాక్షరి!

నేస్తాలూ.. ఇక్కడ కొన్ని చిత్రాలున్నాయి. వాటి ఆధారంగా ఖాళీ గడులను పూరించండి. ముందు పదం చివరి అక్షరంతోనే.. తర్వాతది ప్రారంభం అవుతుంది.


తమాషా ప్రశ్నలు!

1. తాజ్‌మహల్‌ ఎక్కడుంది?
2. అన్నం తినకపోతే ఏమవుతుంది?
3. గీయలేని కోణం ఏంటి?
4. స్కూలు బ్యాగులో ఉండని స్కేలు?


ఏది భిన్నం?

వీటిలో భిన్నమైనదేదో కనిపెట్టండి


జవాబులు

అక్షరాల చెట్టు: SKATEBOARDING

తప్పులే తప్పులు: 1.చంద్రుడు 2.గ్రహాంతరవాసి 3.కాలకృత్యాలు 4.ప్రదర్శనశాల 5.చిత్రకళ 6.శంకుస్థాపన 7.సమరోత్సాహం 8.ఆగ్రహం  

రాయగలరా?: 1.ముద్దపప్పు 2.సమరశంఖం 3.గానకోకిల 4.కాంతిపుంజం 5.కోడిపుంజు 6.అగ్గిపెట్టె 7.పరవశం 8.మృగరాజు 9.కాలక్షేపం 10.సరళరేఖ 11.కొండముచ్చు 12.అకాల వర్షం 13.హరివిల్లు 14.దోమకాటు 15.రంగస్థలం

పదమాలిక: 1.మేక 2.మేకు 3.మేడ 4.మేరు 5.మేలు 6.మేను 7.మేత 8.మేఘం దొందూ..  దొందే!: 1.వడ[ 2.కాలు 3.అల 4.పురం 5.కారు

అంత్యాక్షరి: 1.చిలుక 2.కలువ 3.వరద 4.దక్షిణ తమాషా ప్రశ్నలు: 1.ఎక్కడ కట్టారో అక్కడే ఉంది 2.మిగిలిపోతుంది 3.కుంభకోణం 4.రిక్టర్‌ స్కేలు

ఏది భిన్నం? : 2


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని