ఏది భిన్నం?

వీటిలో భిన్నమైనదేదో కనిపెట్టండి...

Published : 08 Nov 2022 00:11 IST

వీటిలో భిన్నమైనదేదో కనిపెట్టండి


ఒకే అక్షరం!

ఒక పదం ‘ప’తో అంతమైతే, రెండో పదం ‘ప’తోనే మొదలవుతుంది. ఇచ్చిన ఆధారాల ప్రకారం.. ఆ పదాలేంటో కనుక్కొని ఖాళీ గడులను పూరించండి.


పట్టికల్లో పదం!

ప్రతి చతురస్రంలో ఒక్క అక్షరం తప్ప, మిగతావి రెండుసార్లు ఉంటాయి. అలా అన్ని చతురస్రాల్లోని ఆ ఏకాకి అక్షరాలను ఓచోట చేరిస్తే ఒక కూరగాయ పేరు వస్తుంది. అదేంటో కనుక్కోండి!


బొమ్మ పలుకు!

ఇక్కడ కొన్ని చిత్రాలున్నాయి. వాటి పక్కన అసంపూర్తి పదాలున్నాయి. వాటిని సరైన అక్షరాలతో నింపితే చిత్రాల్లో ఉన్నవాటి పేర్లు వస్తాయి. ఓసారి
ప్రయత్నించండి.


అవునా.. కాదా?

ఇక్కడ కొన్ని వాక్యాలున్నాయి. వాటిలో ఏది అవునో, ఏది కాదో చెప్పుకోండి చూద్దాం?

1. మాస్టర్‌ బ్లాస్టర్‌ అని ధోనికి పేరు.

2. ఏనుగు ఈదగలదు.

3. ఉక్రెయిన్‌ రాజధాని పేరు కీవ్‌.

4. మొసలి దవడలు చాలా బలంగా ఉంటాయి.

5. ఆస్ట్రిచ్‌ గుడ్లను పెట్టలేదు.

6. కప్పల్లో విషపూరితమైనవీ ఉంటాయి.


 


జవాబులు

ఏది భిన్నం?: 3

ఒకే అక్షరం!: 1.మిరప, పల్లం 2.గడప, పతంగి 3.కడప, పదం 4.కృప, పని 5.పాప, పయనం 6.వేప, పడగ

పట్టికల్లో పదం: కాకరకాయ బొమ్మపలుకు: 1.computer 2.circle 3.pencil 4.space 5.circus 6. juice 

అవునా.. కాదా?: 1.కాదు 2.అవును 3.అవును 4.అవును 5.కాదు 6.అవును


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు