Published : 22 Nov 2022 00:13 IST

కవలలేవి?

ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి.


నేనెవర్ని?

1. మూడు అక్షరాల పదాన్ని నేను. ‘భూమి’లో ఉన్నాను కానీ ‘పుడమి’లో లేను. ‘తరం’లో ఉన్నాను కానీ ‘వరం’లో లేను. ‘అద్దం’లో ఉన్నాను కానీ ‘అర్థం’లో లేను. ఇంతకీ నేను ఎవరిని?

2. నేను నాలుగు అక్షరాల పదాన్ని. ‘స్వర్గం’లో ఉన్నాను కానీ ‘దుర్గం’లో లేను. ‘మాయం’లో ఉన్నాను కానీ ‘మారాం’లో లేను. ‘వకీలు’లో ఉన్నాను కానీ ‘బాకీలు’లో లేను. ‘రంపం’లో ఉన్నాను ‘కంపం’లో లేను. నేను ఎవరినో తెలిసిందా?


బొమ్మల్లో ఏముందో?

బొమ్మల ఆధారంగా వాటి పేర్లను ఇక్కడి ఖాళీ గడుల్లో నింపగలరా?


హుష్‌.. గప్‌చుప్‌!

ఈ కింద కొన్ని ఖాళీ గడులున్నాయి. వాటిని సరైన అక్షరాలతో నింపితే కొన్ని జీవుల పేర్లు వస్తాయి. ఓసారి ప్రయత్నించండి.


అక్షరాల చెట్టు

ఇక్కడ ఓ చెట్టుంది. దానికి కొన్ని అక్షరాలున్నాయి. వాటిని సరైన క్రమంలో రాస్తే అర్థవంతంగా మారుతుంది. ఓసారి ప్రయత్నించండి.


పట్టికలో పదాలు!

ఇక్కడి పదాలు పట్టికలో ఉన్నాయి. కనుక్కోండి చూద్దాం.

ఎలుగుబంటి, గునపం, పందిరి, పందిరిమంచం, పంది, పండు, ఎలుక, కలుగు, గులకరాయి, ఏనుగు, చిరుతపులి, పులిహోర, పెద్దపులి, పెరుగన్నం, పెనం, పెరుగు, అరటిపండు.


జవాబులు

కవలలేవి? : 1, 2

నేనెవర్ని? : 1.భూతద్దం 2.స్వయంవరం

బొమ్మల్లో ఏముందో?: 1.చింతపండు 2.తలగడ 3.గడప 4.పది రూపాయలు 5.వానపాము 6.వారధి

హుష్‌ గప్‌చుప్‌!: 1.రామచిలుక 2.కొండచిలువ 3.ఎలుగుబంటి 4.నాగుపాము 5.చిరుతపులి 6.సొరచేప

అక్షరాల చెట్టు : ESTABLISHMENT


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు