కవలలేవి?
ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి.
బొమ్మల్లో ఏముందో?
బొమ్మల ఆధారంగా వాటి పేర్లను ఇక్కడి ఖాళీ గడుల్లో నింపగలరా?
నేనెవర్ని?
1. నాలుగు అక్షరాల పదాన్ని నేను. ‘పని’లో ఉంటాను కానీ ‘ముని’లో లేను. ‘కుట్టు’లో ఉంటాను కానీ ‘కుట్టి’లో లేను. ‘దమ్ము’లో ఉంటాను కానీ ‘సొమ్ము’లో లేను. ‘కల’లో ఉంటాను కానీ ‘కళ’లో లేను. ఇంతకీ నేను ఎవరిని?
2. నేను రెండు అక్షరాల పదాన్ని. ‘తెలుగు’లో ఉన్నాను కానీ ‘వెలుగు’లో లేను. ‘రవి’లో ఉన్నాను కానీ ‘కవి’లో లేను. నేను ఎవరినో తెలిసిందా?
అక్షరాల చెట్టు
ఇక్కడ ఓ చెట్టుంది. దానికి కొన్ని అక్షరాలున్నాయి. వాటిని సరైన క్రమంలో రాస్తే అర్థవంతమైన పదం వస్తుంది. ఒకసారి ప్రయత్నించండి.
అక్కడా.. ఇక్కడా..
ఇక్కడ కొన్ని వాక్యాలూ, వాటి మధ్యలో ఖాళీలూ ఉన్నాయి. మొదటి ఖాళీల్లో నప్పే పదమే, తర్వాతి గడుల్లోనూ సరిపోతుంది. అవేంటో కనిపెట్టండి చూద్దాం.
జవాబులు
కవలలేవి?: 2, 3
బొమ్మల్లో ఏముందో?: 1.అంతరిక్షం 2.తలగడ 3.గగనం 4.నంది 5.దిక్కులు 6.పులులు
నేనెవర్ని?: 1.పట్టుదల 2.తెర
అక్షరాల చెట్టు: PARTICIPATION
అక్కడా.. ఇక్కడా..: 1.చిత్ర 2.పల్లె 3.స్వామి 4.కట్టు 5.బంతి 6.పోటీ
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Hyderabad: బాగ్‌లింగంపల్లిలో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు
-
India News
పరీక్షా హాలులో అమ్మాయిలను చూసి.. స్పృహ తప్పిపడిపోయిన ఇంటర్ విద్యార్థి
-
Ap-top-news News
Gudivada Amarnath: త్వరలో విశాఖ భవిష్యత్తు మారుతుంది: మంత్రి అమర్నాథ్
-
Ap-top-news News
Taraka Ratna: మెదడు సంబంధిత సమస్య మినహా తారకరత్న క్షేమం: విజయసాయిరెడ్డి
-
India News
బడ్జెట్ అంశాలు లీకవడంతో.. పదవిని కోల్పోయిన ఆర్థిక మంత్రి
-
Sports News
Hanuma Vihari: విహారి ఒంటి చేత్తో.. మణికట్టు విరిగినా బ్యాటింగ్