అది ఏది?

మొదటి బొమ్మను పోలి ఉన్నదేది?

Published : 27 Nov 2022 00:57 IST

మొదటి బొమ్మను పోలి ఉన్నదేది?


అవునా.. కాదా?

ఇక్కడ కొన్ని వాక్యాలున్నాయి. వాటిలో ఏది అవునో, ఏది కాదో చెప్పుకోండి చూద్దాం.

1. షార్క్‌ల జీవితకాలం మనుషుల్లాగే వందేళ్లు.
2. మిక్కీమౌస్‌ పాత్ర సృష్టికర్త.. వాల్ట్‌ డిస్నీ.

3. బొగ్గును తెల్ల బంగారం అని పిలుస్తుంటారు.
4. హాకీకి, టెన్నిస్‌కు ఒకేలాంటి బాల్‌ వాడతారు.






జవాబులు:

పద వలయం : 1.అనంతం 2.ఉచితం 3.పర్వతం 4.కాగితం 5.గణితం 6.సంకేతం 7.సంగీతం 8.స్వాగతం

అది ఏది? : 2

పట్టికల్లో పదం: బాలవినోదిని

అక్షరాల చెట్టు: investigation

అవునా.. కాదా? : 1.అవును 2.అవును 3.కాదు 4.కాదు


 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని