తేడాలు కనుక్కోండి

కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి. కనుక్కోండి చూద్దాం...

Published : 06 Dec 2022 00:09 IST

కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి. కనుక్కోండి చూద్దాం.


రాయగలరా?

ఇక్కడ కొన్ని పదాలు గజిబిజిగా ఉన్నాయి. వాటిని సరైన పదాలతో కలిపి అర్థవంతంగా చేయండి చూద్దాం.


నేనెవర్ని?

1. నాలుగు అక్షరాల పదాన్ని నేను. ‘ఊల’లో ఉన్నాను కానీ ‘గోల’లో లేను. ‘రత్నం’లో ఉన్నాను కానీ ‘యత్నం’లో లేను. ‘గానం’లో ఉన్నాను కానీ ‘మౌనం’లో లేను. ‘దయ’లో ఉన్నాను ‘దమ్ము’లో లేను. ఇంతకీ నేను ఎవరిని?

2. నేను రెండు అక్షరాల పదాన్ని. ‘కత్తి’లో ఉన్నాను కానీ ‘సుత్తి’లో లేను. ‘విజయం’లో ఉన్నాను కానీ ‘అపజయం’లో లేను. నేను ఎవరినో తెలిసిందా?


గజిబిజి బిజిగజి

ఇక్కడ కొన్ని అక్షరాలు గజిబిజిగా ఉన్నాయి. వాటిని సరిజేసి రాస్తే, అర్థవంతమైన పదాలు వస్తాయి. ఓసారి ప్రయత్నించండి.

1.  టుడుగుపిపా

2. ట్టడుగొగుపులు

3. గంకగాలపుల

4. కగీతచేసంరి

5. నంవేగాణు

6. డుహబసింలు

7. గిపూతకాలు

8. సహాసింనం


పట్టికలో పదాలు!

ఇక్కడి పదాలు పట్టికలో ఉన్నాయి. కనుక్కోండి చూద్దాం. చిరుతపులి, మృగరాజు, శీతాకాలం, వాతావరణం, రుషి, చిరంజీవి, వలయం, గేయం, గాయం, పెసరట్టు, గట్టు, చెట్టు, పలక, అలక, సిరిసంపదలు



జవాబులు 

తేడాలు కనుక్కోండి: 1.నక్క చెవి 2.తోడేలు నోరు 3.కుందేలు కాలు 4.సింహం జూలు 5.ఏనుగు చెవి 6.చెట్టుకొమ్మ

రాయగలరా?: 1.గజరాజు 2.వాయువేగం 3.తాచుపాము 4.కోలాహలం 4.గోదావరి 5.కారంపొడి 6.కోటగోడ 7.పాలపొడి 8.సోమవారం 9.అరటిగెల 10.సొరకాయ 11.మామిడి తోట 12.అలజడి 13.పీచుమిఠాయి 14.అభిమతం 15.గుంటనక్క

నేనెవర్ని? : 1.ఊరగాయ 2.కవి

గజిబిజి బిజిగజి : 1.పిడుగుపాటు 2.పుట్టగొడుగులు 3.కలగాపులగం 4.సంగీతకచేరి 5.వేణుగానం 6.సింహబలుడు 7.కాగితపూలు 8.సింహాసనం


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని