బొమ్మల్లో ఏముందో?

బొమ్మల ఆధారంగా వాటి పేర్లను ఇక్కడి ఖాళీ గడుల్లో నింపగలరా?

Published : 01 Feb 2023 00:16 IST

బొమ్మల ఆధారంగా వాటి పేర్లను ఇక్కడి ఖాళీ గడుల్లో నింపగలరా?


తేడాలు కనుక్కోండి!

కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి. కనుక్కోండి చూద్దాం.


అక్షరాల చెట్టు

ఇక్కడ ఓ చెట్టుంది. దానికి కొన్ని అక్షరాలున్నాయి. వాటిని సరైన క్రమంలో రాస్తే అర్థవంత పదం వస్తుంది. ఓసారి ప్రయత్నించండి.


గజిబిజి బిజిగజి

ఇక్కడ కొన్ని అక్షరాలు గజిబిజిగా ఉన్నాయి. వాటిని సరిజేసి రాస్తే, అర్థవంతమైన పదాలు వస్తాయి. ఓసారి ప్రయత్నించండి.

1. లిపామంలకడ

2. ఘటసంన

3. ఉరాయత్తనం

4. కోగుంతులపు

5. యకారకకా

6. గలుసాసగ

7. మ్మబొలవుకొలు

8. టీటలపోపాలు


పొడుపు కథలు

1. తల లేదు.. కాళ్లూ చేతులు కూడా లేవు. గట్టిగా చెప్పాలంటే అసలు ప్రాణమే లేదు. అయినా, చొక్కాలు వేసుకుంటుంది. ఏంటది?

2. పచ్చటి పొలం మధ్యలో ఒంటి కాలి రైతు. కదలడూ.. మెదలడూ.. ఎవరేంటి?


పట్టికలో పదాలు!

ఈ జీవుల పేర్లు పట్టికలో ఉన్నాయి. కనుక్కోండి చూద్దాం. చిరుతపులి, పెద్దపులి, గొంగళిపురుగు, ఎలుగుబంటి, కొండచిలువ, కొండగొర్రె, గొర్రె, చిలుక, ఎలుక, చీమ, దోమ, కొండముచ్చు, పాము, వానపాము, ఏనుగు.


జవాబులు

బొమ్మల్లో ఏముందో!: 1.అనాసపండు 2.నాగుపాము 3.వానపాము 4.వానచినుకు 5.మేకు 6.మేకపిల్ల 7.పిల్లికూన 8.నక్క

తేడాలు కనుక్కోండి!: 1.మొసలి తోక 2.తాబేలు కాలు 3.చేప 4.గడ్డి 5.చెట్టు వెనక పొద 6.చెట్టు కొమ్మ

అక్షరాల చెట్టు: environmental

గజిబిజి బిజిగజి : 1.పాలకమండలి 2.సంఘటన 3.ఉత్తరాయనం 4.కోతులగుంపు 5.కాకరకాయ 6.గసగసాలు 7.బొమ్మలకొలువు 8.పాటలపోటీలు

పొడుపు కథలు : 1.హ్యాంగర్‌ 2.దిష్టిబొమ్మ


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని