తేడాలు కనుక్కోండి

కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి. కనుక్కోండి చూద్దాం.

Published : 04 Mar 2023 00:03 IST

కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి. కనుక్కోండి చూద్దాం.


అక్షరాల చెట్టు

ఇక్కడ ఓ చెట్టుంది. దానికి కొన్ని అక్షరాలున్నాయి. వాటిని సరైన క్రమంలో రాస్తే అర్థవంతమైన పదం వస్తుంది. ఓసారి ప్రయత్నించండి.


నేనెవర్ని?

1.  మూడు అక్షరాల పదాన్ని నేను. ‘ఆవు’లో ఉంటాను కానీ ‘గోవు’లో లేను. ‘యుగం’లో ఉంటాను కానీ ‘జగం’లో లేను. ‘గంధం’లో ఉంటాను కానీ ‘గండం’లో లేను. నేను ఎవరినో తెలిసిందా?

2. నేను నాలుగు అక్షరాల పదాన్ని. ‘తాటి’లో ఉంటాను కానీ ‘మేటి’లో లేను. ‘గోళం’లో ఉంటాను కానీ ‘గోలీ’లో లేను. ‘చెద’లో ఉంటాను కానీ ‘రోద’లో లేను. ‘విత్తు’లో ఉంటాను కానీ ‘చిత్తు’లో లేను. ఇంతకీ నేను ఎవరిని?


తప్పులే తప్పులు

ఇక్కడున్న పదాల్లో అక్షర దోషాలు ఉన్నాయి. వాటిని సరిజేసి రాయండి చూద్దాం.


పట్టికల్లో పదం!

ప్రతి చతురస్రంలో ఒక్క అక్షరం తప్ప, మిగతావి రెండుసార్లు ఉంటాయి. అలా అన్ని చతురస్రాల్లోని ఆ ఏకాకి అక్షరాలను ఓచోట చేరిస్తే అర్థవంతమైన పదం వస్తుంది. అదేంటో కనుక్కోండి!జవాబులు

తేడాలు కనుక్కోండి : పక్షి, చెట్టు కొమ్మ, తేనెపట్టు, పొద, తేనేటీగ రెక్క, సీసా

అక్షరాల చెట్టు : DE-HYDRATION 

నేనెవర్ని? : 1.ఆయుధం 2.తాళంచెవి

తప్పులే తప్పులు : 1.పరోపకారం 2.చక్రవర్తి 3.భవిష్యత్తు 4.అంతర్జాతీయం 5.టెలిఫోన్‌ 6.అథ్లెటిక్స్‌ 7.పర్వతాలు 8.సెలయేరు

పట్టికలో పదం : ఆటలపోటీలు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు