అక్షరాల చెట్టు

ఇక్కడ ఓ చెట్టుంది. దానికి కొన్ని అక్షరాలున్నాయి. వాటిని సరైన క్రమంలో రాస్తే అర్థవంతమైన పదం వస్తుంది. ఓసారి ప్రయత్నించండి.

Published : 15 Mar 2023 00:07 IST

ఇక్కడ ఓ చెట్టుంది. దానికి కొన్ని అక్షరాలున్నాయి. వాటిని సరైన క్రమంలో రాస్తే అర్థవంతమైన పదం వస్తుంది. ఓసారి ప్రయత్నించండి.


అది ఏది?

మొదటి బొమ్మను పోలి ఉన్నదేది?


సాధించగలరా?

కింద ఇచ్చిన పదాలు వచ్చేలా, ఇక్కడున్న ఖాళీ గడుల్లో ‘A’ నుంచి ‘Y’ వరకూ అక్షరాలను నింపాలి. ఒక పేపర్‌, పెన్సిల్‌ తీసుకొని.. ఈ ఆకారాన్ని గీసుకొని.. ఒకసారి ప్రయత్నించండి చూద్దాం.  

ACQUIRE, AXLE, CUT, DERV, FIR, JUST, KEG, MAN, PILE, PRY, ROB, WHAM


పట్టికల్లో పదం!

ప్రతి చతురస్రంలో ఒక్క అక్షరం తప్ప, మిగతావి రెండుసార్లు ఉంటాయి. అలా అన్ని చతురస్రాల్లోని ఆ ఏకాకి అక్షరాలను ఓచోట చేరిస్తే అర్థవంతమైన పదం వస్తుంది. అదేంటో కనుక్కోండి!


క్విజ్‌.. క్విజ్‌..!

1. ఏ రంగును శాంతికి చిహ్నంగా చెబుతుంటారు?
2. ప్రపంచంలో ఎన్ని వింతలు ఉన్నాయి?
3. భూమి మీదున్న వాటిలో దట్టమైన అడవులు ఏవి?
4. ఒక సెంటీమీటర్‌ అంటే ఎన్ని మిల్లీమీటర్లు?
5. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది మాట్లాడే భాష ఏది?  
6. గొంగళిపురుగు.. తర్వాత దశలో ఎలా మారుతుంది?


నేనెవర్ని?

1. నాలుగు అక్షరాల పదాన్ని నేను. ‘నాటు’లో ఉంటాను కానీ ‘పోటు’లో లేను. ‘యముడు’లో ఉంటాను కానీ ‘ముడుపు’లో లేను. ‘కుడక’లో ఉంటాను కానీ ‘పిడక’లో లేను. ‘నేడు’లో ఉంటాను కానీ ‘నేరం’లో లేను. ఇంతకీ నేను ఎవరిని?
2. నేను మూడు అక్షరాల పదాన్ని. ‘కినుక’లో ఉంటాను కానీ ‘వెనుక’లో లేను. ‘రీతి’లో ఉంటాను కానీ ‘భీతి’లో లేను. ‘పటం’లో ఉంటాను కానీ ‘పట్నం’లో లేను. నేను ఎవరినో తెలిసిందా?


జవాబులు

అక్షరాల చెట్టు :  FUNCTIONALITY

అది ఏది? : 2  

నేనెవర్ని? : 1.నాయకుడు 2.కిరీటం

పట్టికల్లో పదం : గగనవిహారం

క్విజ్‌.. క్విజ్‌..! : 1.తెలుపు 2.ఏడు 3.అమెజాన్‌ 4.పది 5.మాండరిన్‌ 6.సీతాకోకచిలుక

సాధించగలరా?

M-N-G-K-D
H-A-X-E-V
W-C-L-R-Y
Q-U-I-P-O
S-T-J-F-B


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని