క్విజ్‌.. క్విజ్‌..

పాములు ఏ శరీర భాగంతో వాసనను గుర్తిస్తాయి?

Updated : 01 Jun 2021 00:46 IST

1. పాములు ఏ శరీర భాగంతో వాసనను గుర్తిస్తాయి?
2. ఎవరెస్టు ఎత్తు ఎన్ని అడుగులు?  
3. మానవ శరీరంలో అత్యంత దృఢమైనవి ఏవి?
4. ప్రపంచంలోకెల్లా లోతైన ప్రాంతం ఏది?
5. టైటానిక్‌ ఓడ ఏ సంవత్సరంలో మునిగిపోయింది?
6. థార్‌ ఎడారి ఏ ఖండంలో ఉంది?

పట్టికలో పదాలు

ఇక్కడి పదాలు పట్టికలో ఉన్నాయి. కనుక్కోండి చూద్దాం.
OVEN, CUP, COMPUTER, FRIDGE, PILLOW, LAMP, CLOCK, TABLE, PLATE, BED, CHAIR

పదమాలిక

ఏది భిన్నం?

ౖకింది వాటిలో భిన్నంగా ఉన్నది ఏది?

సుడోకు

ఈ సుడోకును 1 నుంచి 9 వరకు అంకెలతో నింపాలి. ప్రతి అడ్డు, నిలువు వరుసల్లోనూ, 3X3 చదరాల్లోనూ అన్ని అంకెలూ ఉండాలి. ఏదీ రెండుసార్లు రాకూడదు.

పద రంగేళి

ఇక్కడ కొన్ని గడులు ఖాళీగా ఉన్నాయి. వాటిలో సరైన రంగుల పేర్లు రాస్తే పదాలు అర్థవంతంగా మారతాయి. ప్రయత్నించండి మరి.

ఆ ఒక్కటీ ఏది?

ఇక్కడ కొన్ని పేర్లున్నాయి. వాటిలో ఒక్కటి మాత్రం వేరుగా ఉంది. అదేంటో చెప్పగలరా?
వడ్డాణం, వంకీలు, బుట్టల కమ్మలు, పారాణి, ఉంగరం, గాజులు, పాపిట బిళ్ల, ముక్కెర, చెంప సవరాలు, మెట్టెలు

నేను గీసిన బొమ్మ!

జవాబులు

క్విజ్‌.. క్విజ్‌.. : 1. నాలుక 2. 29,032 అడుగులు 3. దంతాలు 4. మెరియానా ట్రెంచ్‌ 5. 1912లో 6. ఆసియా
పద రంగేళి: 1. తెల్ల 2. పసుపు 3. నల్ల 4. ఎర్ర 5. పచ్చని
ఏది భిన్నం?: 2
పదమాలిక: 1. mountain 2. mouse 3. mouth 4. thousand 5. sound 6. proud
ఆ ఒక్కటీ ఏది? : పారాణి (మిగతావన్నీ ఆభరణాలు)

సుడోకు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని