అవాక్కయ్యారా!

కోడిగుడ్డును పగలగొట్టకముందు ఎంత ప్రయత్నించినా దానిలోపలి పచ్చసొనను..

Published : 19 Aug 2020 00:26 IST

కోడిగుడ్డును పగలగొట్టకముందు ఎంత ప్రయత్నించినా దానిలోపలి పచ్చసొనను.. తెల్లసొనతో కలపలేం.


మనిషి గుండె సగటున జీవితకాలంలో మూడు వందల కోట్ల కన్నా.. ఎక్కువసార్లే కొట్టుకుంటుంది.


నక్కలు 28 రకాల శబ్దాలు చేయగలవు. వీటిద్వారానే అవి మాట్లాడుకుంటాయి.


నత్తలు తమ ఆహారాన్ని వాసన ద్వారా గుర్తిస్తాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని