శ్లోకామృతమ్‌

ఉత్తమం స్వార్జితం విత్తం మధ్యమం పితురార్జితమ్‌ అథమం భ్రాతృ విత్తం 

Updated : 05 Aug 2021 04:44 IST

ఉత్తమం స్వార్జితం విత్తం

మధ్యమం పితురార్జితమ్‌

అథమం భ్రాతృ విత్తం చ

స్త్రీవిత్త మథమాథమ్‌!

స్వయంగా సంపాదించిన ధనం ఉత్తమం. తండ్రి నుంచి సంక్రమించినది మధ్యమం. సోదరుల నుంచి పొందినది అథమం. స్త్రీ నుంచి సంక్రమించినది అథమాథమం. అంటే కష్టార్జితమే తప్ప, ఇతరుల నుంచి ఆశించకూడదు. వరకట్నం అసలే కూడదు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని