శ్లోకామృతమ్‌

అగ్నిహోత్రం గృహక్షేత్రే గర్భిణీం వృద్ధ బాలకౌ రిక్తహస్తేన నోపేయా ద్రాజానం దైవతం గురుమ్‌హోమం జరిగే చోటుకు, ఇంటికి, పుణ్యక్షేత్రాలకు వెళ్లేటప్పుడు, అలాగే వృద్ధులు, శిశువులు, గర్భవతులు, గురువు,

Updated : 11 Nov 2021 23:23 IST

అగ్నిహోత్రం గృహక్షేత్రే గర్భిణీం వృద్ధ బాలకౌ రిక్తహస్తేన నోపేయా ద్రాజానం దైవతం గురుమ్‌

హోమం జరిగే చోటుకు, ఇంటికి, పుణ్యక్షేత్రాలకు వెళ్లేటప్పుడు, అలాగే వృద్ధులు, శిశువులు, గర్భవతులు, గురువు, దేవుడు, రాజుల దర్శనార్థం వెళ్లేటప్పుడు వట్టిచేతులతో వెళ్లకూడదు. అంటే పూలు, పండ్లు లాంటివేవైనా తీసుకుని వెళ్లాలన్నమాట.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని