శ్లోకామృతమ్‌

ఆయుర్విత్తం గృహచ్ఛిద్రం మంత్రమౌషధసంగమౌ దానమానావమానాశ్చ నవ గోప్యా మనీషిభిః

Updated : 18 Nov 2021 05:19 IST

ఆయుర్విత్తం గృహచ్ఛిద్రం మంత్రమౌషధసంగమౌ
దానమానావమానాశ్చ నవ గోప్యా మనీషిభిః

ఆయుష్షు గురించి, ధన విషయాలు, ఇంట్లో కలహాలు, మంత్రాక్షరాలు, ఔషధ రహస్యాలు, పడకటింటి విషయాలు, చేసిన దానం, అధిక సంతోషం, జరిగిన అవమానాలు- ఈ తొమ్మిదింటిని ఇతరులకు చెప్పకూడదు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు