వైజాగ్ సిటీకి చేరువలో అడవుల మధ్య ఇకో లగ్జరీ రిసార్ట్ గేటెడ్ కమ్యూనిటీ (ప్రకటన)
వైజాగ్ నగరానికి సమీపంలో కొత్తవలస నుంచి 5 కిలోమీటర్ల దూరంలో కె.కోటపాడు రోడ్డులోని నల్లకొండ అడవుల మధ్య ప్రకృతి ఒడిలో ఉన్న సిల్వర్ సాండ్స్ ఎస్టేట్స్ అండ్ ఇన్‌ఫ్రా ఎకో లగ్జరీ రిసార్ట్, ధాత్రివనం ఫామ్ హౌస్ గేటెడ్ కమ్యూనిటీలో గజం ధర కేవలం రూ.7,499 మాత్రమే.
గజం ధర రూ. 7499/- మాత్రమే
వైజాగ్ నగరానికి సమీపంలో కొత్తవలస నుంచి 5 కిలోమీటర్ల దూరంలో కె.కోటపాడు రోడ్డులోని నల్లకొండ అడవుల మధ్య ప్రకృతి ఒడిలో ఉన్న సిల్వర్ సాండ్స్ ఎస్టేట్స్ అండ్ ఇన్‌ఫ్రా ఎకో లగ్జరీ రిసార్ట్, ధాత్రివనం ఫామ్ హౌస్ గేటెడ్ కమ్యూనిటీలో గజం ధర కేవలం రూ.7,499 మాత్రమే. 33 నుంచి 40 అడుగుల వెడల్పుతో తారు రోడ్లు, విద్యుత్, డ్రైనేజీ వ్యవస్థ, చుట్టూ కాంపౌండ్ వాల్, రెండు ఎంట్రన్స్ గేట్లు, సెక్యూరిటీ పోస్టు, పిల్లల పార్కు, క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, హిల్ వ్యూ, ఫారెస్ట్ వ్యూ ఉన్న స్టేయింగ్ క్వార్టర్స్, బర్డ్‌వాచ్ టవర్ లాంటి హంగులతో పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయబడి ఉంది.
253, 308, 400 గజాల విస్తీర్ణంలోని ప్లాట్లు అన్ని వర్గాల ప్రజలకు అందుబాటు ధరలో ఉన్న 20 ఎకరాల ఏకైక ఫుట్ హిల్ ఫారెస్ట్ వ్యూ ఫార్మ్ హౌస్ గేటెడ్ కమ్యూనిటీ సిల్వర్ సాండ్స్ మా ధాత్రి వనం. లేఅవుట్ చుట్టూ కొండలు, గుట్టలు, చెట్లతో కూడిన పచ్చని ఆహ్లాదకర వాతావరణం ధాత్రివనం ప్రత్యేకత. హిల్ ఫారెస్ట్ ట్రెక్కింగ్, సైక్లింగ్, జంగిల్ సఫారీ, వైల్డ్ లైఫ్ ఫొటోగ్రఫీ, వాచ్ టవర్, బార్బిక్యూ, హమాక్స్, వింటర్ టెంట్స్, క్యాంప్ ఫైర్ లాంటి అడ్వెంచర్ల సమాహారం మా ధాత్రి వనంలో ఉన్నాయి. కొండలు, మహావృక్షాలు, కీకారణ్యం, మేఘాల విన్యాసాలు, వందల రకాల పక్షుల కిలకిలారావాలను వీక్షించే వాచ్ టవర్ ధాత్రివనం సొంతం. ప్రకృతి సోయగాల నడుమ ఉన్న ఫామ్స్ స్టే హౌస్, ఉడెన్ టాప్ హౌస్, బగ్గీ రైడ్, ఆర్గానిక్ ఫార్మింగ్, మామిడి, సపోటా, జామ, కొబ్బరి చెట్లతో పాటు ఎర్రచందనం, వేప మొదలైన వృక్షాల సోయగం సిల్వర్ సాండ్స్ ధాత్రి వనంలో ఉన్నాయి.
ధాత్రి వనం ఒక కమ్మని అనుభూతి. అంతే కాదు.. ఒక పుడమి తల్లి బంధం, ఆరోగ్య జీవన విధానం, ఒక ప్రేరణ, ఒక పటిష్టమైన పెట్టుబడి. రాయపూర్ గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే ధాత్రి వనానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది. దీంతో మీ పెట్టుబడి అనతి కాలంలోనే రెట్టింపు కావడం తథ్యం. ఆరోగ్య సంరక్షణకు తేలికైన, ఆచరించదగిన ఉచిత మార్గం ప్రకృతిలో మమేకం కావడం. రోజూ 15 నిమిషాలు, వారంలో కనీసం ఒక గంటైనా పచ్చని చెట్ల మధ్య గడపాలి. అప్పుడప్పుడు అటవీ ప్రాంతాలకు వెళితే ఇంకా మంచిది. మన పేగుల్లో బోలెడంత బ్యాక్టీరియా ఉంటుంది.
అటవీ ప్రాంతంలో ఉల్లాసంగా గడిపినప్పుడు, పచ్చని ప్రకృతితో మమేకమైనప్పుడు అక్కడి మట్టి, ఆకుల వాసన, తాజా గాలికి బ్యాక్టీరియా పునరుత్తేజితమవుతుంది. ఒత్తిడికి కారణమయ్యే కార్టిసాల్ మోతాదులు తగ్గుతాయి. మెదడులో ఎండార్ఫిన్, డోపమైన్ లాంటి సంతోషాన్నిచ్చే హార్మోన్లు విడుదలవుతాయి. సహజ వాతావరణంలో గడపడం ద్వారా రోగనిరోధక శక్తి పెరుగుతుంది. తెల్ల రక్త కణాల సంఖ్య పెరిగి ఇన్ఫెక్షన్లను ఎదుర్కొనే సామర్థ్యం మెరుగవుతుంది. శరీరానికి ఎండ తగిలినప్పుడు విటమిన్ డి తయారవుతుంది. దీనితో సైతం రోగనిరోధక శక్తి పెరుగుతుంది. తాజా గాలిని పీల్చుకోవడం ద్వారా మెదడు కొత్త ఉత్సాహాన్ని సంతరించుకుంటుంది. ఫలితంగా ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతాయి. మానసిక ఒత్తిడి తగ్గుతుంది.
దేశంలో 58 శాతం ధనిక వర్గం ప్రజలు ఫామ్ హౌస్‌లు కావాలని కోరుకుంటున్నారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఒకప్పుడు 8 శాతంగా ఉన్న ఫామ్ ల్యాండ్ పెట్టుబడులు 2021 నవంబర్ నాటికి 20 శాతానికి పెరిగాయి. వీటి అభివృద్ధి రేటు గత రెండేళ్లలో రెట్టింపు అయ్యింది. ఒకప్పుడు సినీ ప్రముఖులు, ధనిక వర్గాలకు మాత్రమే పరిమితమైన ఫామ్ హౌస్, ఫామ్ విల్లాల పట్ల ఇప్పుడు ఎగువ మధ్య తరగతి ప్రజలు సైతం ఆసక్తి చూపుతున్నారు. నగర కాలుష్యానికి దూరంగా 200 నుంచి 400 గజాల స్థలంలో ఫామ్ హౌస్ కట్టుకొని ఉండటానికి వారు ఇష్టపడున్నారు. కాలుష్యం, రసాయన మందులతో పండించిన ఆహారం, జంక్ ఫుడ్ వంటి ఆధునిక జీవన విధానాలతో ఆరోగ్యం క్షీణిస్తుంది. నేటి యువత ఆరోగ్యవంతమైన జీవనానికి ప్రకృతి ఒడిలో చెట్ల కింద వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్నారు. ఇలాంటి వారికి ఫామ్ హౌస్‌లే ఆధారం.
సిల్వర్ సాండ్స్ టీం ప్రకృతి ఆరాధకులు. వైజాగ్ నల్లకొండ అడవుల మధ్య ధాత్రి వనాన్ని, హైదరాబాద్‌లో ఆనకొండల ముంగిట డీటీసీపీ లేఅవుట్ క్రిష్ కౌంటీని నిర్మించారు. 3 వేల ఎకరాల విస్తీర్ణంలోని పులిమామిడి రిజర్వ్ ఫారెస్టు సమీపంలో పూర్తి స్థాయిలో రిసార్టును అభివృద్ధి చేశారు. రాంచ్ అనే ప్రతిష్టాత్మక ప్రాజెక్టును శంషాబాద్ విమానాశ్రయం దగ్గరలో, ఏరోవిల్లా హిల్స్, ఏరో విల్లా, ఏరో ఫామ్స్ అనే ప్రాజెక్టులను ఔటర్ రింగు రోడ్డు సమీపంలో చేపట్టారు. ప్రతి ప్రాజెక్టు నగరానికి దగ్గరగా ప్రకృతితో అనుసంధానిస్తూ చెట్లు, కొండల నడుమ విలాసవంతమైన గృహ సముదాయాలను నిర్మిస్తూ అందమైన కమ్యూనిటీలను తయారు చేస్తోంది. సీఎన్‌ఎన్ న్యూస్ 18, టైమ్స్ ఆఫ్ ఇండియా అవార్డు విజేతగా నిలిచిన సిల్వర్ సాండ్స్ ఎస్టేట్స్ సంస్థ రాబోయే కాలంలో మరిన్ని ఎకో లగ్జరీ ప్రాజెక్టులు చేయబోతుంది. పూర్తి వివరాలకు 9502840009, 9121293447 నంబర్లను సంప్రదించండి.
వెబ్‌సైట్ : https://silversandsinfra.com/
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
CSK vs GT: సీఎస్కేకు ఐదో టైటిల్.. ఈ సీజన్లో రికార్డులు ఇవే!
-
Crime News
Kodada: డాక్టర్ రాలేదని కాన్పు చేసిన నర్సులు.. వికటించి శిశువు మృతి
-
Crime News
TSPSC Paper Leak: చాట్ జీపీటీతో జవాబులు.. ఎలక్ట్రానిక్ డివైస్‌తో చేరవేత!
-
Sports News
MS Dhoni: ‘కెప్టెన్ కూల్’ మరో ఘనత.. ఐపీఎల్లో తొలి క్రికెటర్‌గా ధోనీ రికార్డు
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Crime News
Mangalagiri: రెండేళ్ల చిన్నారిని నేలకేసి కొట్టి చంపిన తండ్రి