Eenadu Property Show: జూన్‌ 25, 26 తేదీల్లో హైదరాబాద్‌లో ‘ఈనాడు ప్రాపర్టీ షో’

కూకట్‌పల్లి శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి కల్యాణ మండపంలో జూన్‌ 25, 26 తేదీల్లో ఈనాడు ప్రాపర్టీ షో... 

Updated : 18 Jun 2022 02:33 IST

మీ అన్వేషణ ప్రీమియం విల్లా అయినా, బడ్జెట్ హౌస్ అయినా, ప్లాట్స్‌, ఫ్లాట్స్‌ అయినా, మీ కలలను నిజం చేసుకునే సువర్ణ అవకాశం ‘ఈనాడు ప్రాపర్టీ షో’. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ (Real Estate) చరిత్రలోనే తనకంటూ ఓ ప్రత్యేకత సంతరించుకున్న ఈ ‘ఈనాడు ప్రాపర్టీ షో’ (EENADU Property Show) మరలా మీ ముందుకు వచ్చేస్తోంది. ఇప్పటివరకు ‘ఈనాడు ప్రాపర్టీ షో’ 31 ఎడిషన్స్ విజయవంతంగా నిర్వహించారు. 32వ ఎడిషన్‌ను కూకట్‌పల్లిలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి కల్యాణ మండపంలో ఏర్పాటు చేస్తున్నారు. జూన్‌ 25, 26 తేదీల్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. ‘ఈనాడు ప్రాపర్టీ షో’కి హాజరవ్వండి. మీకు కావాల్సిన సమాచారాన్ని పొందండి. మీ సొంతింటి కలను సాకారం చేసుకోండి. 

గమనిక: ప్రాపర్టీ షో ప్రవేశం ఉచితం. మరిన్ని వివరాల కోసం 97011 12439, 80085 52667 నెంబర్లలో సంప్రదించండి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని