ఇల్లు కొంటున్నారా.. ఓ సారి వెళ్లి చూడండి!

కొత్తగా స్థలం, ఇళ్లు, ఫ్లాట్‌ కొంటుంటే ఆయా ప్రాంతాలను ఒకసారి చూశాక కొనుగోలు చేయండి. సాధారణ రోజులతో పోలిస్తే వర్షాకాలంలో వాటి అసలు స్వరూపం తెలుస్తుంది. కొనేముందు స్థలాలు, ఫ్లాట్లు, ఇళ్ల చుట్టూ ఉన్న మౌలిక వసతులు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు.

Updated : 06 Jul 2019 06:41 IST

ఈనాడు, హైదరాబాద్‌: కొత్తగా స్థలం, ఇళ్లు, ఫ్లాట్‌ కొంటుంటే ఆయా ప్రాంతాలను ఒకసారి చూశాక కొనుగోలు చేయండి. సాధారణ రోజులతో పోలిస్తే వర్షాకాలంలో వాటి అసలు స్వరూపం తెలుస్తుంది. కొనేముందు స్థలాలు, ఫ్లాట్లు, ఇళ్ల చుట్టూ ఉన్న మౌలిక వసతులు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు. నిర్మాణ నాణ్యత, మురుగునీరు కారడం, స్నానాల గదుల వద్ద పైకప్పు తడి వంటి నిర్మాణ లోపాలు బయటపడతాయి. పాత ఇళ్లు అసలు కొనొచ్చా లేదా? భారీ వర్షాలు  పడితే ఇల్లు కారుతుందా? నీట మునుగుతుందా అనే విషయాలన్ని తెలుస్తాయి. వాటి ఆధారంగా  ఇంటి వెల కట్టవచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని