పడమరలో నీటిసంపు దోషమా?

మా ఇంటికి పడమరలో నీటి సంపు ఉంది. ఇలా ఉంటే ఏమైనా దోషమా తెలపండి?

Updated : 14 Nov 2022 14:32 IST

పడమరలో నీటిసంపు దోషమా?

మా ఇంటికి పడమరలో నీటి సంపు ఉంది. ఇలా ఉంటే ఏమైనా దోషమా తెలపండి?

- శ్రీవత్సల, తెనాలి

ఇంటికి పడమర నీటిసంపు ఉండవచ్చు. వూరట ట్యాంకు కూడా పడమరలో నిర్మించాలని వాస్తుశాస్త్రం చెబుతోంది. భూమి లోపల నిర్మించినా ఉత్తమమే. అది వరుణుడి స్థానం కాబట్టి నీటిని నిల్వచేసుకోవచ్చు. దానికి బలాన్నిచ్చేదిగా ఈశాన్యం, తూర్పు, ఉత్తర భాగాల్లో నీటి సంపును ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ నీటి సంపుకంటే ఒక అడుగు లోతు ఎక్కువగా నిర్మించుకుంటే ఎలాంటి దోషం ఉండదు. అలాగైతే చక్కని ధనాభివృద్ధి కలుగుతుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని