వాయువ్యంలో డ్రాయింగ్‌ గదిని వాడుకోవచ్చా?

వాస్తు శాస్త్రం ప్రకారం.. తూర్పు, ఉత్తరపు భాగంలో, లేదా దక్షిణంలో రోడ్లు వచ్చినప్పుడు డ్రాయింగ్‌ లేదా లివింగ్‌ రూంలు అనేవి ఈశాన్య, ఉత్తర, తూర్పు భాగంలో రావడం ఉత్తమం. వాయువ్యంలో డ్రాయింగ్‌ ....

Updated : 14 Nov 2022 14:33 IST

వాయువ్యంలో డ్రాయింగ్‌ గదిని వాడుకోవచ్చా?

మా ఇంటికి ఉత్తరం రోడ్డు ఉన్నది. వాయువ్య భాగాన్ని డ్రాయింగ్‌ గదిగా వాడుకుంటున్నాం. ఇలా వాడుకోవచ్చా?

-నాగమల్లేశ్వరి, తిరుపతి

వాస్తు శాస్త్రం ప్రకారం.. తూర్పు, ఉత్తరపు భాగంలో, లేదా దక్షిణంలో రోడ్లు వచ్చినప్పుడు డ్రాయింగ్‌ లేదా లివింగ్‌ రూంలు అనేవి ఈశాన్య, ఉత్తర, తూర్పు భాగంలో రావడం ఉత్తమం. వాయువ్యంలో డ్రాయింగ్‌ రూం రావడం వల్ల గృహ యజమాని సంతాన అభివృద్ధి లోపించే అవకాశం ఉంది. వాయువ్య భాగంలో ఉన్న భాగాన్ని బెడ్‌రూంగానే ఉపయోగించుకోవడం మంచిది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని