త్రిభుజాకారంలో ఉన్న స్థలంలోని ఫ్లాట్‌ కొనొచ్చా?

స్థల ప్రభావం వల్ల ఎక్కువ అపార్టుమెంట్లు నిర్మిస్తున్నారు. ప్లాట్లు కొనుగోలు చేసేప్పుడు తొలుత మనం అపార్టుమెంట్‌ నిర్మించిన స్థలం ఏ ఆకారంలో ఉందో చూసుకోవాలి. ఎందుకంటే దాని ప్రభావం ....

Updated : 14 Nov 2022 14:30 IST

త్రిభుజాకారంలో ఉన్న స్థలంలోని ఫ్లాట్‌ కొనొచ్చా?

* నిర్మాణం చేసిన అపార్టుమెంట్‌ స్థలం త్రిభుజాకారంలో ఉంది. ఇందులో మేం ఫ్లాట్‌ కొనుగోలు చేయాలనుకుంటున్నాం. చేయొచ్చా?

- రామ్‌, హైదరాబాద్‌

* స్థల ప్రభావం వల్ల ఎక్కువ అపార్టుమెంట్లు నిర్మిస్తున్నారు. ప్లాట్లు కొనుగోలు చేసేప్పుడు తొలుత మనం అపార్టుమెంట్‌ నిర్మించిన స్థలం ఏ ఆకారంలో ఉందో చూసుకోవాలి. ఎందుకంటే దాని ప్రభావం మనపై పడే అవకాశం ఉంది. చతురస్రం, లేదా దీర్ఘచతురస్రాకారంలో ఉన్న స్థలంలో అపార్టుమెంట్లు నిర్మించడం ఉత్తమం. అలాకాకుండా త్రిభుజాకారంలో ఉన్న స్థలంలో నిర్మించిన అపార్టుమెంట్‌లో ఫ్లాట్‌ కొనుగోలు చేస్తే యజమాని అభివృద్ధి లోపించే అవకాశం ఉంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని