దక్షిణం వైపు పూజగది వుండొచ్చా?

పూజగదిని అన్ని దిక్కుల్లోనూ నిర్మించుకోవచ్చు. కానీ పూజించే సమయంలో మీరు తూర్పు వైపు, దేవతామూర్తులు....

Updated : 14 Nov 2022 14:27 IST

దక్షిణం వైపు పూజగది వుండొచ్చా?

* మా ఫ్లాట్‌లో పూజగది దక్షిణం వైపు ఉంది. ఇలా ఉండవచ్చా?

- నాగమల్లిక, సికింద్రాబాద్‌

* పూజగదిని అన్ని దిక్కుల్లోనూ నిర్మించుకోవచ్చు. కానీ పూజించే సమయంలో మీరు తూర్పు వైపు, దేవతామూర్తులు పడమర వైపు ఉంటే ఉత్తమం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని