అత్యుత్తమ నిర్మాణ పద్ధతులకు అవార్డులు

స్థిరాస్తి రంగంలో ఉత్తమ పద్ధతులను అవలంబించిన పలు నిర్మాణ సంస్థలకు తెలంగాణ క్రెడాయ్‌ ‘క్రియేట్‌-2021’ పేరుతో అవార్డులను అందజేసింది. గురువారం హెచ్‌ఐసీసీలో నిర్వహించిన తొలి టీఎస్‌ కాంక్లేవ్‌ సందర్భంగా

Updated : 12 Oct 2022 11:49 IST

ఈనాడు, హైదరాబాద్‌: స్థిరాస్తి రంగంలో ఉత్తమ పద్ధతులను అవలంబించిన పలు నిర్మాణ సంస్థలకు తెలంగాణ క్రెడాయ్‌ ‘క్రియేట్‌-2021’ పేరుతో అవార్డులను అందజేసింది. గురువారం హెచ్‌ఐసీసీలో నిర్వహించిన తొలి టీఎస్‌ కాంక్లేవ్‌ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు చేతుల మీదుగా అవార్డులను బహుకరించారు. హైదరాబాద్‌లో క్రెడాయ్‌ సభ్యుల నుంచి వచ్చిన దరఖాస్తులను కమిటీ పరిశీలించి అవార్డులకు ఎంపిక చేసింది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు